వర్షాకాలంలో వచ్చే భయంకర జలుబు, గొంతునొప్పికి ఆ ఆకులే బెస్ట్
Prasanna Yadla
14 June 2026
Pic credit - Pinterest
వర్షాకాలంలో ఈ తులసి ఆకులు తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
తులసి ఆకులు
ఇంకా జలుబు, గొంతు నొప్పి సమస్యలను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.
గొంతు నొప్పి
ఇంకా ఇవి గొంతు ఇన్‌ఫెక్షన్ల నుంచి మనల్ని కాపాడుతాయి రోజు రెండు ఆకులు నమలండి
గొంతు ఇన్‌ఫెక్షన్ల నుంచి
అలాగే శ్వాసకోశ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో ఇది హెల్ప్ చేస్తుంది.
శ్వాసకోశ సమస్యలు
అలాగే, వీటిని రోజూ తింటే జీర్ణక్రియ పనితీరు కూడా మెరుగుపరుస్తుంది
జీర్ణక్రియ పనితీరు
ఇంకా మీ శరీరంలోని హానికరమైన విషపదార్థాలను కూడా బయటకు పంపడంలో ఇవి హెల్ప్ చేస్తాయి.
హానికరమైన విషపదార్థాలు
ఇంకా ఈ తులసి ఆకులు వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇవి ఉపయోగపడతాయి
చింత పండు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)