చింత పండు మంచిదే కానీ, మరి ఎక్కువగా తింటే వీటిని ప్రమాదమని చెబుతున్నారు
చింత పండు
మరి, ఎవరు వీటిని తినకూడదో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..
ఎవరు వీటిని తినకూడదంటే
ఈ చింతపండును మరి ఎక్కువగా తినేస్తే కొందరికి కడుపులో మంట వస్తుంది కాబట్టి దీనిని తినకూడదు
కడుపులో మంట
ఇంకా వీటిని ఎక్కువగా తీసుకుంటే అసిడిటీ పెరుగుతుంది కాబట్టి దీనిని తక్కువగా తీసుకోవాలి
అసిడిటీ
కొంత మందికి దీనిని ఎక్కువగా తింటే విరేచనాలు అవుతాయి వీళ్ళు కూడా తినకూడదు
విరేచనాలు
పంటి నొప్పులు ఉన్నవారు కూడా పంటి ఎనామెల్‌పై దెబ్బతినే అవకాశం ఉంది
పంటి నొప్పులు
ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని మితంగా తీసుకోవాలి
గ్యాస్ట్రిక్ సమస్యలు
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)