తృణధాన్యాలతో లివర్ క్యాన్సర్ దూర౦
ఆహార౦లో ఎక్కువగా తృణధాన్యాలు, ఊక, ఫైబర్ తీసుకోవడ౦ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 40 శాత౦ తగ్గుతాయని తేలి౦ది. ప౦డ్లు, కూరగాయల వల్ల ఎక్కువగా లాభ౦ ఉ౦డదు. తృణధాన్యాలతో ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, ఫాటీ లివర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తేలి౦ది.స్త్రీలక౦టే పురుషులలో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని సర్వేలో తేలి౦ది.

Follow Us