రాఖీ స్పెషల్.. స్వీట్ షాప్ స్టైల్‌లో హల్వా ఇంట్లో ఎలా చేయాలంటే?
రాఖీ పండుగ వచ్చేస్తుంది. కాగా, ఈ రోజు ఇంటిలోనే స్వీట్ షాప్ స్టైల్‌లో కరాచీ హల్వాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు, : మొక్కజొన్న పిండి: 250 గ్రాములు, నీళ్లు , పంచదార: 1 కిలో, నీళ్లు పాకానికి సరిపడ, నెయ్యి: 250 గ్రాములు, నిమ్మ రసం, జీడిపప్పు పలుకులు: పావు కప్పు, రెడ్ ఫుడ్ కలర్: అర టీస్పూన్

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
