AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: మునగాకుతో చర్మ సౌందర్యం.. ఇలా వాడితే అసూయపడే అందం..!

ఇది కూడా మీ చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది. మునగాకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించుకోవాలి. ఆ తర్వాత.. వడపోసి.. ఆ నీటిని ఫేస్ టోనర్ గా వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

Beauty Tips: మునగాకుతో చర్మ సౌందర్యం.. ఇలా వాడితే అసూయపడే అందం..!
Drumstick Leaves For Beauty
Jyothi Gadda
|

Updated on: Dec 07, 2024 | 9:43 PM

Share

మునగాకు ఉపయోగాలు దాదాపు అందరికీ తెలిసిందే. మునగాకు మన శరీరంలో శక్తిని నింపడానికి సహాయపడుతుంది. అంతేకాదు.. మన జుట్టుకి, చర్మ సౌందర్యానికి ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగాకు వాడకంతో మీరు యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు ఎందుకంటే.. మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి , విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి.. చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపడటానికి, చర్మాన్ని మెరిసేలా చేయడానికి సహాయపడతాయి. మునగాకులో ఉండే మల్టీ విటమిన్స్ ఎలాంటి చర్మం వారికైనా అద్భుతంగా పని చేస్తుంది.

మునగాకులో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు.. చర్మాన్ని యవ్వనంగా మార్చడంలోనూ సహాయం చేస్తాయి. మీరు సహజంగా యవ్వనంగా కనిపించాలి అని కోరుకుంటున్నట్లయితే.. మునగాకు మీకు ఉన్న బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు.  చర్మాన్ని హైడ్రేటెడ్ గా మార్చడంలో మునగాకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు.. చర్మానికి రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. డీటాక్సి ఫై చేస్తుంది. చర్మాన్ని స్మూత్ గా మార్చడానికి కూడా తోడ్పడుతుంది. మొటిమలు వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. చర్మం యవ్వనంగా మార్చడానికి, మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది.

మునగాకులను ఆరబెట్టి పొడి చేసి.. దానిని స్క్రబ్బర్ వాడొచ్చు. ఇలా చేయడం వల్ల మీ చర్మం పై ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నీ తొలగిపోయి చర్మం మృదువుగా మారుతుంది. మునగాకు పేస్టుతో ముఖానికి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మీ చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడుతుంది. మునగాకులను శుభ్రంగా కడిగి నీటిలో మరిగించుకోవాలి. ఆ తర్వాత.. వడపోసి.. ఆ నీటిని ఫేస్ టోనర్ గా వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్