AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తరిమికొట్టండి!

మీ ఇంట్లో డస్ట్‌బిన్ ఉందా.. దాని నుంచి దుర్వాసన వస్తోందా.. దాని చుట్టూ ఈగలు, దోమలు చేరి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా?.. అయితే ఈ సమాచారం మీకోసమే! మీ కిచెన్‌లో దొరికే రెండు వస్తువులను ఉపయోగించి క్షణాల్లో మీరు ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Kitchen Tips: వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఈ చిన్న చిట్కాతో క్షణాల్లో తరిమికొట్టండి!
Natural Kitchen Hacks For A Fresh Home
Anand T
|

Updated on: Aug 18, 2026 | 7:31 PM

Share

వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో ఈగలు, దోమల బెడద పెరిగిపోతుంది. ఇందుకు ప్రధాన కారణం ఇంటి బయటి వాతావరణం అపరిశుభ్రంగా ఉండటం ఒకటైతే, మన కిచెన్‌లో ఉండే చెత్తబుట్ట కూడా మరొకటి. కిచెన్‌లో మిగిలిపోయిన వ్యర్థాలను మనం చెత్తబుట్టలో వేయడం వల్ల ఈగలు, దోమలు దాని చుట్టూ చేరి కుటుంబ సభ్యులకు తీవ్ర ఇబ్బందులను, ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. అంతేకాదు, దీనివల్ల ఇంట్లో దుర్వాసన కూడా వ్యాపిస్తుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది! మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతోనే దీనికి సులభంగా చెక్ పెట్టవచ్చు.

చెత్తబుట్ట దగ్గర ఈగలు వాలకుండా నివారించే చిట్కాలు:

  • లవంగాల చిట్కా: సాధారణంగా మనం వాడిన కూరగాయల వ్యర్థాలు, మిగిలిపోయిన ఆహారాన్ని చెత్తబుట్టలో వేస్తుంటాం. వీటి నుంచి వచ్చే వాసన ఈగలు, దోమలను ఆకర్షిస్తుంది. వాటిని తరిమికొట్టేందుకు 4 నుండి 5 లవంగాలను తీసుకొని డస్ట్‌బిన్‌ పైన లేదా దాని అడుగు భాగంలో వేయండి. లవంగాల ఘాటైన వాసన ఈగలు, దోమలు డస్ట్‌బిన్ దరిదాపుల్లోకి రాకుండా చూస్తుంది.

  • లవంగాల నూనె స్ప్రే: ఈగలను తరిమికొట్టేందుకు మరో మార్గం లవంగాల నూనె స్ప్రే. ఇందుకోసం కొద్దిగా లవంగం నూనెను స్ప్రే బాటిల్‌లో పోసి, అందులో కొన్ని నీళ్లు కలపండి. దీనిని క్రమం తప్పకుండా డస్ట్‌బిన్‌ లోపల, వెలుపల అలాగే చుట్టుపక్కల స్ప్రే చేయండి. ఇది దుర్వాసనను తొలగించి, పురుగులు చేరకుండా చేస్తుంది.

  • నిమ్మకాయ, లవంగాల చిట్కా: మీ ఇంట్లో ఈగల బెడద మరీ ఎక్కువగా ఉంటే.. ఒక నిమ్మకాయను సగానికి కోసి, దానిపై 7 నుండి 8 లవంగాలను గుచ్చండి. దీనిని డస్ట్‌బిన్‌ పైన లేదా దాని పక్కన ఉంచండి. ఈ రెండింటి కలయిక వల్ల వచ్చే సహజమైన సువాసన ఈగలను వెంటనే తరిమికొడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,

Follow Us
వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఇలా తరిమికొట్టండి!
వంటింట్లో ఈగల గోల ఎక్కువైందా?.. ఇలా తరిమికొట్టండి!
విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ ఫిర్యాదు
విక్టరీ కోసం టీమిండియా మోసం చేస్తోంది.. లంక కెప్టెన్ ఫిర్యాదు
ఒక కుటుంబాన్ని కుదిపేసిన వరుస విషాదాలు..
ఒక కుటుంబాన్ని కుదిపేసిన వరుస విషాదాలు..
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?
రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!
రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!
తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్
తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి
లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం