Jaggery Amazing Benefits: బెల్లంతో చ‌ర్మ సౌంద‌ర్యం.. ఇలా చేస్తే నవ యవ్వనం మీ సొంతం..!

చ‌ర్మంపై బ్యాక్టీరియాను తొల‌గిస్తుంది. రోజు బెల్లం తింటే.. బ్ల‌డ్ స‌ర్క్యులేష‌న్ పెర‌గుతుంది. దీంతో సెల్ ట‌ర్నోవర్ ఎక్కువ‌ అవుతుంది. స్కిన్ బ్రైట్ అవుతుంది.బెల్లంలో ఉండే పోష‌కాల వ‌ల్ల ఎండ‌లోకి వెళ్లిన‌ప్పుడు స్కిన్ పాడ‌వ్వ‌దు. అంతేకాదు, ఇందులో ఉండే మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ వ‌ల్ల దెబ్బ త‌గిలితే తొంద‌ర‌గా మానేలా చేస్తుంది.

Jaggery Amazing Benefits: బెల్లంతో చ‌ర్మ సౌంద‌ర్యం.. ఇలా చేస్తే నవ యవ్వనం మీ సొంతం..!
Jaggery Face Masks
Follow us

|

Updated on: Jul 18, 2024 | 8:45 PM

సాధారణంగా బెల్లం తీపి వంటకాల కోసం ఉపయోగిస్తారు కానీ మీకు తెలియని ఒక విషయం ఏమిటంటే బెల్లం చర్మ సమస్యలకు కూడా ఉపయోగపడుతుంది. అవును మీరు చదివింది నిజమే.. చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి బెల్లం ఉపయోగపడుతుందని, ఇది ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. చ‌క్కెర‌కు ప్రత్యామ్నాయం బెల్లం. బెల్లంలో మిన‌ర‌ల్స్, ఐర‌న్, పొటాషియం ఎక్కువ‌గా ఉంటాయి. బెల్లంలో మిన‌ర‌ల్స్, ఐర‌న్, పొటాషియం ఎక్కువ‌గా ఉంటాయి. బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. కేవ‌లం ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు..బెల్లంతో చ‌ర్మం కూడా మెరుస్తుందట. చర్మం సౌందర్యానికి బెల్లం వ‌ల్ల క‌లిగే లాభాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బెల్లం ఉండే గ్లైకాలిక్ యాసిడ్ మాయిశ్చ‌రైజ‌ర్ గా ప‌నిచేస్తుంది. చ‌ర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. బెల్లం ఉండే గ్లైకాలిక్ యాసిడ్ మాయిశ్చ‌రైజ‌ర్ గా ప‌నిచేస్తుంది. చ‌ర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. గ్రాన్యుయ‌ల్స్ చ‌ర్మం మీద డెడ్ సెల్స్ ని తొల‌గిస్తుంది. చ‌ర్మాన్ని మృదువుగా మారుస్తుంది. గ్రాన్యుయ‌ల్స్ చ‌ర్మం మీద డెడ్ సెల్స్ ని తొల‌గిస్తుంది. ఇది ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. బెల్లం ముఖంపై ముడతలు, గీతలు, దురద వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఒక చెంచా బెల్లం తీసుకుని అందులో ఒక చెంచా తేనె, నిమ్మరసం కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుని మర్దన చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచి కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది. చ‌ర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

బెల్లంలోని యాంటీ ఆక్సిడెంట్స్, మిన‌ర‌ల్స్, జింక్, సెలీనియ‌మ్ ముఖంపై ముడ‌త‌లు రానివ్వ‌కుండా చేస్తుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియ‌ల్ ప్రాప‌ర్టీస్ మొటిమ‌లు రాకుండా చేస్తుంది. చ‌ర్మంపై బ్యాక్టీరియాను తొల‌గిస్తుంది. రోజు బెల్లం తింటే.. బ్ల‌డ్ స‌ర్క్యులేష‌న్ పెర‌గుతుంది. దీంతో సెల్ ట‌ర్నోవర్ ఎక్కువ‌ అవుతుంది. స్కిన్ బ్రైట్ అవుతుంది.బెల్లంలో ఉండే పోష‌కాల వ‌ల్ల ఎండ‌లోకి వెళ్లిన‌ప్పుడు స్కిన్ పాడ‌వ్వ‌దు. అంతేకాదు, ఇందులో ఉండే మిన‌ర‌ల్స్, విట‌మిన్స్ వ‌ల్ల దెబ్బ త‌గిలితే తొంద‌ర‌గా మానేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

బెల్లంతో చ‌ర్మ సౌంద‌ర్యం.. ఇలా చేస్తే నవ యవ్వనం మీ సొంతం..!
బెల్లంతో చ‌ర్మ సౌంద‌ర్యం.. ఇలా చేస్తే నవ యవ్వనం మీ సొంతం..!
3 ఫార్మాట్లను శాసించే ముగ్గురు మొనగాళ్లు.. ఫ్యూచర్ మాన్‌స్టర్‌లు
3 ఫార్మాట్లను శాసించే ముగ్గురు మొనగాళ్లు.. ఫ్యూచర్ మాన్‌స్టర్‌లు
మరింత చౌకగా మొబైల్ ఫోన్స్.. నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో..!
మరింత చౌకగా మొబైల్ ఫోన్స్.. నిర్మలమ్మ పద్దుపై ఆశలెన్నో..!
డార్క్ చాక్లెట్‌తో ప్రయోజనాలెన్నో..! తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
డార్క్ చాక్లెట్‌తో ప్రయోజనాలెన్నో..! తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!
రామ్ చరణ్‏తో సినిమా చేసేందుకు రెడీ.. డైరెక్టర్ కృష్ణవంశీ..
రామ్ చరణ్‏తో సినిమా చేసేందుకు రెడీ.. డైరెక్టర్ కృష్ణవంశీ..
బడ్జెట్‌పైనే ఆ రంగాల ఆశలన్నీ..విమాన,రైలు టిక్కెట్లు తగ్గనున్నాయా?
బడ్జెట్‌పైనే ఆ రంగాల ఆశలన్నీ..విమాన,రైలు టిక్కెట్లు తగ్గనున్నాయా?
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.? వాస్తు దోషాలు ఉన్నట్లే..
ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.? వాస్తు దోషాలు ఉన్నట్లే..
అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..?
అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..?
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
స్కూటీపై వెళ్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు..ఆ తర్వాత
స్కూటీపై వెళ్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు..ఆ తర్వాత
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
శ్రీవారి దర్శనానికి వెళ్లి.. ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన భక్తుడు
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం..
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం..
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ చూసి షాక్
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ చూసి షాక్
ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఉపయోగాలు తెలుసా ?
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఉపయోగాలు తెలుసా ?
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా