రాత్రి మిగిలిన చద్ది అన్నం ఉదయం తినడం మంచిదేనా?
చద్ది అన్నం తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. డాక్టర్ కరణ్ రాజన్ ప్రకారం సరిగ్గా నిల్వ చేసిన చద్ది అన్నం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎలా సహాయపడుతుందో ఇక్కడ వివరించారు. ఆయన ఏం చెప్పారంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
