Foot Pain: వీటిని ఇలా వాడారంటే అరికాళ్లలో నొప్పులు దెబ్బకు తగ్గుతాయ్!

చాలా మందిలో రెగ్యులర్‌గా ఉండే సమస్యల్లో అరికాళ్లలో నొప్పులు, మంటలు. ఇవి చెప్పుకోవడానికి పెద్ద సమస్య కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. వీటిని అలానే వదిలేస్తే మాత్రం.. పెద్ద సమస్యగానే మారుతుంది. ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యను చూసే ఉంటారు. శరీరం బరువును మొత్తం మోసేవి పాదాలే. అలాంటి పాదాల గురించి పెద్దగా..

Foot Pain: వీటిని ఇలా వాడారంటే అరికాళ్లలో నొప్పులు దెబ్బకు తగ్గుతాయ్!
Foot Pain
Follow us

|

Updated on: May 16, 2024 | 4:05 PM

చాలా మందిలో రెగ్యులర్‌గా ఉండే సమస్యల్లో అరికాళ్లలో నొప్పులు, మంటలు. ఇవి చెప్పుకోవడానికి పెద్ద సమస్య కాదు. అలా అని చిన్న సమస్య కూడా కాదు. వీటిని అలానే వదిలేస్తే మాత్రం.. పెద్ద సమస్యగానే మారుతుంది. ఆడ, మగ అనే తేడా లేకుండా చాలా మంది ఈ సమస్యను చూసే ఉంటారు. శరీరం బరువును మొత్తం మోసేవి పాదాలే. అలాంటి పాదాల గురించి పెద్దగా ఎవరూ పట్టించుకోరు. పాదాల్లో ఉండే నరాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటికి ఎలాంటి గాయాలు, దెబ్బలు తగలక పోయినా.. పాదాలో ఉండే నరాల మీద ఒత్తిడి పడి.. నొప్పిగా ఉండటం, మంటలు రావడం జరుగుతూ ఉంటాయి. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీన్ని ఎలా నివారించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పాదాల్లో నొప్పులు, మంటలు రావడానికి కారణాలు:

* షుగర్ వ్యాధి బారిన పడిన వారికి కూడా పాదాల్లో నొప్పులు అనేవి వస్తాయి. * కిడ్నీ జబ్బులు, రుమటాయిడ్ అర్థరైటిస్ వంటి సమస్యల కారణాల వ్లల కూడా నరాలు దెబ్బ తిని నొప్పులు వస్తాయి. * మానసిక సమస్యలు, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల కారణంగా కూడా అరికాళ్లలో మంటలు, నొప్పులు వస్తాయి. * శరీరంలోని అవయవాలకు సరిగ్గా రక్త ప్రసరణ జరగలేనప్పుడు, కీమో థెరపీ, మూత్ర పిండాల వైఫల్యం, ఎయిడ్స్, రక్త హీనత, కొలెస్ట్రాల్ పెరగడం, విటమిన్ బి – 12 లోపం వంటి కారణాల వల్ల అరికాళ్లలో నొప్పులు, మంటలు వస్తాయి.

అరికాళ్లలో వచ్చే నొప్పులు తగ్గించడానికి చిట్కాలు:

* ప్రతి రోజూ ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె, అల్లం రసం కలిపి ఓ 15 నిమిషాల పాటు పాదాలను మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల నొప్పి, మంట తగ్గి.. రక్త ప్రసరణ జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

* గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఓ పావుగంట సేపు ఉంచితే.. అరికాళ్లలో వచ్చే నొప్పులు, మంటలు తగ్గుతాయి.

* పాదాలకు ఎక్కువగా గాలి తగలనివ్వాలి. బిగుతుగా ఉండే చెప్పులను ధరించకూడదు. ఈ చిట్కాలు పాటించడం వల్ల నొప్పి కంట్రోల్ అవుతుంది. లేని వారు వైద్యులను సంప్రదించడం మేలు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!