Nail Biting: మీకు గోర్లు కొరికే ప్రమాదకర అలవాటుందా..? ఈ చిట్కాలు పాటిస్తే.. ఒక్క రోజులోనే వదిలేస్తారు..
చాలా మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. గోళ్లు కొరికే అలవాటు వల్ల గోరు చుట్టుపక్కల చర్మాన్ని అనేక రకాలుగా దెబ్బతీస్తుంది. అయితే ఈ చిట్కాలు పాటిస్తే గోళ్లు కొరికే అలవాటు పోతుంది. ఈ అలవాటు చిన్న పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు కూడా ఈ అలవాటు ఉంటుంది. ఈ చెడు అలవాటు కారణంగా, గోరు చర్మం దెబ్బతింటుంది. మీరు ఒత్తిడికి లోనవుతూ, దాని గురించి మరచిపోవటానికి గోర్లు కొరకడం చేస్తున్నట్టయితే.. ఈ చిట్కాలను అనుసరించండి. అలా మెల్లి మెల్లిగా అలవాటును దూరం చేసుకోగలుగుతారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
