AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొత్తిమీర ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి..!!

కొత్తిమీర ఆకులను సాధారణంగా అన్ని రకాల ఆహారాల్లో కలుపుతారు. ఇక ముఖ్యంగా సాంబారు, రసం, వేపుడు,కూరలు, చట్నీల్లో కూడా చివర్లో కొత్తిమీర తరుగు చల్లితే వచ్చే సువాసన, రుచి వేరు. అలాంటి కొత్తిమీర ఆకులు ఫ్రిడ్జ్‌ లేదంటే.. త్వరగా పండిపోతుంటాయి. అలాంటప్పుడు కొత్తిమీర 2 రోజులకు మించి తాజాగా ఉండవు. కాబట్టి కొత్తిమీరను ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి.

Jyothi Gadda
|

Updated on: Sep 01, 2023 | 10:48 PM

Share
ప్లాస్టిక్ సంచిలో ఉంచాలి..  మీరు కొత్తిమీరను కొనుగోలు చేసినప్పుడు, ముందుగా దాన్ని చెత్తా చెదారం లేకుండా ఏరుకోవాలి.  తర్వాత దానిని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత వాటిని టిష్యూ పేపర్‌లో వేసి ప్లాస్టిక్ బ్యాగ్‌లో పెట్టి ప్యాక్‌ చేసుకోవాలి.  ఇలా చేస్తే 2 వారాల పాటు తాజాగా ఉంటుంది.

1 / 5
కొత్తిమీర ఆకులను నీళ్లలో పెట్టి నిల్వ ఉంచుకోవడానికి ముందుగా ఒక పాత్రలో సగం వరకు నీటిని తీసుకోండి. అప్పుడు కొత్తిమీరను ఆ నీటిలో పెట్టాలి. ఇలా చేస్తే కొత్తి మీర వేర్లు నీటిలో మునిగి ఉంటాయి.  ఇలా చేయడం వల్ల కొత్తిమీర ఒక వారం పాటు తాజాగా ఉంటుంది.

2 / 5
కొత్తిమీరను ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి ముందు, వాటిని ముందుగా శుభ్రంగా కడగాలి. అది పూర్తిగా ఆరిన తర్వాత, వాటిని చిన్న గుడ్డ లేదా రుమాలు మీద ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత కొత్తిమీరను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.  ఫ్రీజర్‌లో గాలి చొరబడని బాక్స్‌లో పెట్టి నిల్వ చేసుకోవాలి.

3 / 5
గాలి చొరబడని కంటైనర్‌లో కొత్తిమీరను నిల్వ చేసుకోవటం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇందుకోసం ముందుగా కొత్తిమీరను బాగా శుభ్రం చేసుకోవాలి. కడిగి ఆరిన తర్వాత టిష్యూ పేపర్‌పై ఉంచండి.  ఆ తర్వాత గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచండి.  కొత్తిమీరను టిష్యూ పేపర్‌పై వేసి కంటైనర్‌లో నిల్వ చేసుకున్నా కూడా కొత్తిమీర ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.

4 / 5
కొత్తి మీరను ప్లాస్టిక్ సంచిలో ఉంచే ముందు,  కొత్తిమీర ఆకులను పాలిథిన్ లేదా ప్లాస్టిక్ సంచిలో ఉంచే ముందు వాటి వేర్లను తొలగించుకోవాలి. ఇలా చేస్తే కొత్తిమీర ఆకులను ఎక్కువసేపు తాజాగా ఉంచుకోవచ్చు.

5 / 5
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం

Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..

హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..

చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట

పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి

మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్

ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!

తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??