Dark Neck: మీ మెడ నల్లగా ఉందని బాధపడుతున్నారా..? ఇలా చేయండి

ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా కడిగేసుకోవాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే నలుపు వదిలిపోయి మెడ తెల్లగా మృదువుగా మారుతుంది.

Dark Neck: మీ మెడ నల్లగా ఉందని బాధపడుతున్నారా..? ఇలా చేయండి
Dark Neck
Follow us

|

Updated on: Jan 02, 2023 | 10:03 AM

మీ మెడ చుట్టూ నల్లగా ఉందని బాధ పడుతున్నారా ? మెడ నలుపును వదిలించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి అలిసిపోతున్నారా..? అయితే, మెడ నలుపుకి కారణం ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా..? అనారోగ్య సమస్యలు కూడా మెడ నలుపుకు కారణం కావొచ్చునని ఎప్పుడైనా విన్నారా..? ఇలా ఎందుకు జరుగుతుందో నిపుణుల మేరకు.. ప్రెగ్నెన్సీ, ఎండల ప్రభావం, డెడ్ సెల్స్ పేరుకు పోవడం, మేక‌ప్ తో నిద్రించ‌డం, ఊబకాయం, పీసీఓఎస్‌, హైపోథైరాయిడిజం, అలర్జీలు తదితర కారణాల వల్ల మెడ నల్లగా మారుతుంటుంది. ఇకపోతే, మన శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మెడ దగ్గర నల్లగా అవుతుంది. కాబట్టి ఇలా ఉన్న వారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

అయితే, మెడ నలుపును తగ్గించుకోవటానికి కొన్ని వంటింటి చిట్కాలు కూడా ఉన్నాయి. వాటిని పాటిస్తే చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ రెమెడీ పాటిస్తే వారం రోజుల్లో మీ మెడ తెల్లగా మారుతుంది. ఇందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోవాలి. ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ ను వేసుకోవాలి. ఇక చివరిగా వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, రెండు టేబుల్ స్పూన్లు రోజ్‌ వాటర్ వేసుకుని అన్ని కలిసేంత వరకు స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా కడిగేసుకోవాలి. రోజుకు ఒకసారి ఈ విధంగా చేస్తే నలుపు వదిలిపోయి మెడ తెల్లగా మృదువుగా మారుతుంది.

అయితే, మెడ నల్లగా ఉండటానికి అంతర్గత ఆరోగ్యమే ముఖ్య కారణమని నిపుణులు అంటున్నారు. స్థూలకాయం, జన్యుపరమైన కారణాలు, ఇన్సులిన్ నిరోధకత, మహిళల్లో PCOS, మధుమేహం, హైపోథైరాయిడ్, చర్మ అలెర్జీలు వంటి అనేక ఆరోగ్య కారణాల వల్ల మెడ నల్లగా మారుతుందని చెబుతున్నారు. అయితే, నల్లటి మెడను తెల్లగా మార్చుకోవటానికి మరో అద్భుత రెమిడీ కూడా ఉంది…ఇందుకోసం1 టీస్పూన్ పటిక పౌడర్‌ తీసుకోవాలి. అందులో రోజ్ వాటర్, 1 నుండి 2 టీస్పూన్ నిమ్మరసం సమాన పరిమాణంలో కలిపి పేస్ట్ తయారు చేసి మెడపై అప్లై చేసుకోవాలి. అలా 15 నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి.

ఇవి కూడా చదవండి

ఇంకా, ముల్తానీ మిట్టి, అలోవెరా జెల్, రోజ్ వాటర్ మిక్స్ చేసి నల్లగా మారిన మెడకు అప్లై చేయాలి. ఆ తర్వాత ప్యాక్ ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. రంగుమారటం మీరే గమనిస్తారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
లైంగిక వేధింపుల కేసులో సంచలనం.. చిక్కుల్లో రేవణ్ణ భార్య భవానీ
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
చెత్త కుప్పలో పదిగంటలు.. ధనుష్ డెడికేషన్‌కు దండం పెట్టాల్సిందే
పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
పిల్లలు ఆడుకుంటూ నాణెం మింగితే...ముందుగా ఏం చేయాలో తెలుసా..?
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
రాజ్ బిడ్డ కాదని తేల్చిన కావ్య.. రుద్రాణి భలే ఝలక్ ఇచ్చిన స్వప్న
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
ప్లేఆఫ్స్‌లో చేరే 4వ జట్టు ఏది? డిసైడ్ చేయనున్న SRH vs MI మ్యాచ్
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
పెరుగు వర్సెస్ మజ్జిగ.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
ఓటర్లకు బంపర్ ఆఫర్.. కార్డు చూపిస్తే మద్యం బాటిళ్లకు డిస్కౌంట్..
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
దేవీ శ్రీ గొడవ.. అందుకే బోయపాటి తమన్‌ను లైన్ లో పెట్టాడా..?
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
నిషేధం విధించినా ఆగని సెటైరికల్ సెలబ్రేషన్స్.. వికెట్ పడిన వెంటనే
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
దడ పుట్టిస్తోన్న కోవిడ్‌ కొత్త వేరియెంట్‌.. టీకాలు వేసినా వదలనంటూ
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..