AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నూనెతో తెల్ల జుట్టుకి చెక్ పెట్టండి..? ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు.. పొడుగ్గా పెరుగుతుంది..

జుట్టు సంరక్షణలో నూనె పట్టించడం ఎంతో ముఖ్యమైనది. ఆవాల నూనె.. ఆయుర్వేదంలో ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఆ నూనె.. మన అమ్మమ్మల కాలం నుంచి చాలా ఫేమస్. మస్టర్డ్ ఆయిల్‌లో అనేక పోషకాలు ఉన్నాయి. జుట్టు పెరుగుదలను మెరుగుపర్చి..జుట్టు ఒత్తుగా బలంగా పెరిగేలా చేస్తుంది. ఆవనూనె జుట్టుకు ఎలా పట్టిస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

ఈ నూనెతో తెల్ల జుట్టుకి చెక్ పెట్టండి..? ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు.. పొడుగ్గా పెరుగుతుంది..
Hair Health Tips
Jyothi Gadda
|

Updated on: Sep 27, 2025 | 10:07 PM

Share

ఆవాల నూనెలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆవాల నూనెను తలకు రాసుకోవడం వల్ల అనేక విధాలుగా లాభాలను పొందవచ్చు. ఆవాల నూనెను మరిగించి గోరువెచ్చని నూనెను చేతి వేళ్లతో వృత్తాకారంగా మసాజ్ చేయండి. వారానికి రెండు, మూడు సార్లు తలకు రాసుకోవచ్చు. ఆవాల నూనెలో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు రాస్తే జుట్టు బలంగా మారుతుంది. జుట్టు వేగంగా ఎదుగుతుంది.

ఆవాల నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి తలకు రాయాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇది జుట్టును మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది. ఆవాల నూనెను తలకు రాసుకోవడం వల్ల జుట్టు బలంగా, దృఢంగా ఉంటుంది. జుట్టు ఎదుగుదలకు సహాయం చేస్తుంది. ఆవాల నూనెను తలకు రాయడం వల్ల జుట్టు రాలడం వంటి ఇబ్బందులు ఉండవు. జుట్టుకు బలం వచ్చి అందంగా మారుతుంది.

ఆవాల నూనెతో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో జుట్టు ఒత్తుగా ఎదుగుతుంది. ఆవాల నూనెలో ఉండే సహజ నూనెలు జుట్టుకు తేమను అందిస్తాయి. జుట్టు పొడిబారకుండా, మెత్తగా, ఆరోగ్యంగా మారుతుంది. ఆవాల నూనెను తలకు రాయడం వల్ల జుట్టు షైనీగా మారుతుంది. మృదువుగా, సిల్కీగా తయారవుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
ఈ రత్నం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. అప్పుల బాధలు పోయి ఆనందంగా
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లలోనే స్విట్జర్‎ల్యాండ్.. ఎక్కడంటే.?
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
సౌత్ పై నార్త్ హీరోయిన్‌ల ఫోకస్..
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే
భారతదేశంలో 5-స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ పొందిన ఎలక్ట్రిక్ కార్లు ఇవే