Weight Loss: హాట్ వాటర్ లేదా కూల్ వాటర్.. ఏ నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారు?

ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరగడం చాలా సింపుల్. కానీ బరువు తగ్గాలి అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతూ ఉంటున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ ఇప్పుడు ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. మంచి డైట్‌తో పాటు వర్క్ అవుట్స్ కూడా చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. అయితే బరువు తగ్గేందుకు వేడి నీళ్లు ఎంతో హెల్ప్ చేస్తాయని..

Weight Loss: హాట్ వాటర్ లేదా కూల్ వాటర్.. ఏ నీళ్లు తాగితే వెయిట్ లాస్ అవుతారు?
Hot Water Vs Cool Water
Follow us

|

Updated on: Jul 08, 2024 | 4:24 PM

ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. బరువు పెరగడం చాలా సింపుల్. కానీ బరువు తగ్గాలి అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతూ ఉంటున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ ఇప్పుడు ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. మంచి డైట్‌తో పాటు వర్క్ అవుట్స్ కూడా చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. అయితే బరువు తగ్గేందుకు వేడి నీళ్లు ఎంతో హెల్ప్ చేస్తాయని, ప్రతి రోజూ వేడి నీళ్లు తాగితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చని చాలా మంది అంటారు. మరికొంత మంది చల్లని నీళ్లు తాగాలని అంటున్నారు. మరి వీటిల్లో ఏ నీళ్లు తాగితే బరువు తగ్గుతారు? ఏది ఆరోగ్యానికి బెటరూ ఇప్పుడు తెలుసుకుందాం.

కూలింగ్ వాటర్:

చాలా మంది సీజన్ ఏదైనా సరే కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు. చల్లని నీరు తాగడం వల్ల శరీరానికి కూడా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. కానీ కూలింగ్ వాటర్ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. మల బద్ధకం ఏర్పడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. కూలింగ్ వాటర్ ఎప్పుడో ఒకసారి మాత్రమే తాగాలి. బరువు తగ్గించేందుకు ఈ నీళ్లు సహాయం చేయవు.

హాట్ వాటర్:

వేడి నీళ్లు అంటే గోరు వెచ్చటి నీళ్లు మాత్రమే తాగాలి. గోరు వెచ్చగా ఉండే హాట్ వాటర్ తాగడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియకు సహకరిస్తుంది. మల బద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల ఉండవు. శరీరంలో రక్త ప్రసరణ సజావు గా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

శరీరం నుంచి విషాన్ని, మలిన పదార్థాలను, చెడు బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంది. బాడీని డీటాక్సి ఫై చేస్తుంది. బరువు తగ్గాలి అనుకునే వారు గోరు వెచ్చటి నీళ్లు తాగితే మంచిదే. శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
మెట్ల విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ఆర్థికంగా నష్టం తప్పదు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
జీతభత్యాలు పొందే వ్యక్తులకు శుభవార్త? ఆర్థిక సర్వేలో కీలక అంశాలు
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఇది..! ఎక్కడో కాదు మన దేశంలోనే
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
బడ్జెట్ ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్ జోరు.. గత పదేళ్ల రికార్డు
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
WTC ఫైనల్ చేరాలంటే టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి?
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఈ బడ్జెట్ ఎందుకు ప్రత్యేకం? ఈ రంగాలపై భారీ అంచనాలు..
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
ఢిల్లీకి జగన్.. 3 రోజుల పాటు అక్కడే...
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
సొంతింటి కల నెరవేరేదెలా? గృహ నిర్మాణానికి బడ్జెట్ లో ప్రకటన.?
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
మీక్కూడా ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయా.? ఆశ పడ్డారో అంతే సంగతులు..
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ
ఎన్నో ఆశలు.. భారీ అంచనాలు.. కేంద్ర బడ్జెట్‌‌ పై ఉత్కంఠ