Maca Root Benefits: ఈ వింత కూరగాయను తినడం వల్ల సంతానోత్పత్తి.. లైంగిక సామర్థ్యం పెంపు..!

Maca Root Benefits: చాలా మంది జంటలు వివాహం తర్వాత సంతానం కోసం కావాలని కోరుకుంటారు. అయితే ఇద్దరిలో ఎవరికైనా సంతానోత్పత్తి అయ్యేందుకు బలహీనమైన..

Maca Root Benefits: ఈ వింత కూరగాయను తినడం వల్ల సంతానోత్పత్తి.. లైంగిక సామర్థ్యం పెంపు..!
Follow us
Subhash Goud

|

Updated on: Aug 14, 2022 | 2:02 PM

Maca Root Benefits: చాలా మంది జంటలు వివాహం తర్వాత సంతానం కోసం కావాలని కోరుకుంటారు. అయితే ఇద్దరిలో ఎవరికైనా సంతానోత్పత్తి అయ్యేందుకు బలహీనమైన ఆరోగ్య పరిస్థితులు ఉంటే పిల్లలు అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటువంటి పరిస్థితిలో వైవాహిక జీవితంలో చేదు అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. ఈ రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, బిజీలైఫ్‌ కారణంగా ఆ ప్రభావం సంతానోత్పత్తిపై పడుతుంది. ఈ అంశంలో ప్రసిద్ధ ఆరోగ్య నిపుణులు పలు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మాకా రూట్ తినడం వల్ల స్త్రీలు, పురుషులలో సంతానోత్పత్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా దీని వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని వివరిస్తున్నారు.

మకా రూట్ అంటే ఏమిటి?

మాకా రూట్‌ అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. కొందరికి మాత్రమే దాని గురించి అవగాహన ఉంటుంది. మాకా రూట్‌ అంటే ఒక క్రూసిఫెరస్ కూరగాయ. దానిని రూట్‌ను తింటారు. ఇది భూమి లోపల గడ్డ దినుసుగా అభివృద్ధి చెందుతుంది. ఇంకో విషయం ఏంటంటే దాని ఆకులు క్రీమ్, ఊదా, పసుపు లేదా నలుపుతో సహా అనేక రంగులలో ఉంటాయి. ఇది సంతానోత్పత్తికి కీలక పాత్ర పోషిస్తుంది.

ఇవి కూడా చదవండి

మాకా రూట్‌ వల్ల ఎలాంటి ప్రయోజనాలు

  1. లైంగిక ఆరోగ్యం: మహిళల మెరుగైన లైంగిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. మకా రూట్ మహిళల మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా నిరాశ, ఆందోళనను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఇది తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడి లైంగిక పెరుగుదలకు దారితీస్తుంది.
  2. సంతానోత్పత్తిలో పెరుగుదల: మకా రూట్ పురుషుల హార్మోన్ల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ కూరగాయలను తినడం వల్ల పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా స్పెర్మ్‌ బలంగా తయారవుతాయి. దీని కారణంగా పురుషుల సంతానోత్పత్తి, టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడం ప్రారంభం అవుతుంది.
  3. శక్తిని పెంచుతుంది: మాకా రూట్ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. హార్డ్ వర్క్ సమయంలో కండరాల నిర్మాణానికి సహాయపడుతుందని ఇటీవల అనేక అధ్యయనాలు నిరూపించాయి.
  4. ఒత్తిడి నుండి ఉపశమనం: మకా రూట్ స్త్రీలు, పురుషుల మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా వారి ఆందోళన, ఉద్రిక్తతను తగ్గిస్తుంది. అలాగే ఈ కూరగాయ తింటే శక్తి వస్తుంది. మొత్తం మీద ఈ కూరగాయ తింటే సంతానోత్పత్తికి అనుకూలమైన మార్గాలుంటాయి. భార్య భర్తలు ఇద్దరు కూడా ఆరోగ్యంగానూ ఉంటారు. ఇద్దరు మంచి రోగనిరోధక శక్తి పెంపొందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Maca Root

Maca Root

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?