Mosquitoes Bite: దోమలు కొందరిని ఎక్కువగా ఎందుకు కుడతాయి..? తియ్యని రక్తం మాత్రమే కాదు.. ఈ కారణాలు కూడా..

Mosquitoes Bite: దోమలు చిన్నపాటి జీవిగా కనిపించినా.. వాటి కాటు దారుణంగా ఉంటుంది. విపరితమైన మంటతో పాటు రోగాలను తెచ్చి పెడుతుంది. అయితే దోమలు కుట్టడం అనేది సహజమే. అయితే ..

Subhash Goud

|

Updated on: Aug 14, 2022 | 7:24 AM

Mosquitoes Bite: దోమలు చిన్నపాటి జీవిగా కనిపించినా.. వాటి కాటు దారుణంగా ఉంటుంది. విపరితమైన మంటతో పాటు రోగాలను తెచ్చి పెడుతుంది. అయితే దోమలు కుట్టడం అనేది సహజమే. అయితే దోమలు కొందరిని ఎక్కువగా కుడతాయి. అలాంటి వారు ఆందోళన చెందుతుంటారు. వారి రక్తం తీపిగా ఉండటం వల్ల వారిని దోమలు ఎక్కువగా వెంటాడుతాయని చెబుతున్నారు నిపుణులు.

1 / 5
శరీర వాసన: దోమలు కొందరిని ఎక్కువగా కుడతాయి. దీని గురించి చాలా పరిశోధనలు జరిగాయి. దీని వెనుక శరీర దుర్వాసన కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. శరీరం నుంచి వచ్చే వాసనకు కూడా దోమలు ఆకర్షితులై కుట్టడం ప్రారంభిస్తాయట.

2 / 5
రంగుల ప్రభావం: దోమలు నలుపు రంగు వైపు ఆకర్షితులవుతాయని పరిశోధనలో వెల్లడైంది. ఎందుకంటే అవి వాటి రంగులోనే కనిపిస్తాయి. మీరు నలుపు రంగు దుస్తులు ధరిస్తే దోమలు ఇతరులకన్నా ఎక్కువగా కుట్టే అవకాశం ఉంది.

3 / 5
ప్రెగ్నెన్సీలో : ప్రెగ్నెన్సీ కారణంగా కూడా దోమలు మహిళలను ఎక్కువగా కుడుతాయని నిపుణులు చెబుతున్నారు. గర్భిణీ స్త్రీ శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ కూడా విడుదల అవుతుంది. దీనివల్ల వారికి ఎక్కువగా కుడతాయట.

4 / 5
ఆల్కహాల్: ఆల్కహాల్ లేదా బీర్ ఎక్కువగా తీసుకునే వారిని కూడా దోమలు కుడతాయని నిపుణులు భావిస్తున్నారు. దీనికి ఎటువంటి రుజువు లేనప్పటికీ, శరీరంలో చక్కెర స్థాయి పెరుగుతుందని చెబుతున్నారు.

5 / 5
Follow us
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ

ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?

స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో

ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్

ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?

మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
డ్రై ఆప్రికాట్లు తింటే.. బోలెడు లాభాలు ! తెలిస్తే రోజూ తింటారు..