ఈ-సిగరెట్లతో లాభమా ? నష్టమా ?

ఈ-సిగరెట్ల వాళ్ళ లాభమా? నష్టమా ? అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. వీటిని స్మోక్ చేయడం హానికరం అని కొందరు అంటుండగా.. మరికొందరు.. డేంజర్ కాదని కొట్టి పారేస్తున్నారు. వీటిని రెగ్యులేట్ చేస్తే.. స్మోకర్లు ఇతర సాధారణ సిగరెట్ల వైపు మళ్లే అవకాశం ఉందని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ తన అధ్యయనంలో పేర్కొంది.ఈ యూనివర్సిటీ రీసెర్చర్లు .. సుమారు 18 నుంచి 23-24 ఏళ్ళ మధ్య వయస్సువారిని స్టడీ చేసినప్పుడు.. ఈ-సిగరెట్లకు తాము దాదాపు ‘ బానిసలై […]

ఈ-సిగరెట్లతో లాభమా ? నష్టమా ?
Follow us

|

Updated on: Jul 16, 2019 | 2:23 PM

ఈ-సిగరెట్ల వాళ్ళ లాభమా? నష్టమా ? అన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా సాగుతోంది. వీటిని స్మోక్ చేయడం హానికరం అని కొందరు అంటుండగా.. మరికొందరు.. డేంజర్ కాదని కొట్టి పారేస్తున్నారు. వీటిని రెగ్యులేట్ చేస్తే.. స్మోకర్లు ఇతర సాధారణ సిగరెట్ల వైపు మళ్లే అవకాశం ఉందని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ తన అధ్యయనంలో పేర్కొంది.ఈ యూనివర్సిటీ రీసెర్చర్లు .. సుమారు 18 నుంచి 23-24 ఏళ్ళ మధ్య వయస్సువారిని స్టడీ చేసినప్పుడు.. ఈ-సిగరెట్లకు తాము దాదాపు ‘ బానిసలై ‘ పోయామని, హాని చేయని వీటిని తాగడం వల్ల ఎంతో ” ఊరట ‘ చెందిన ఫీల్ కలుగుతోందని చెప్పారట. అయితే ఈ-సిగరెట్లలోనూ హానికరమైన నికోటిన్ ఉంటుందని తేలింది. దీని కంటెంట్ పై ఆంక్షలు విధించిన పక్షంలో.. తామంతా మామూలు సిగరెట్లు ఊదేస్తామని యువత బాహాటంగా చెబుతున్నట్టు పరిశోధకులు తెలిపారు. ‘ జూల్ ‘ వంటి సిగరెట్లు ఆరోగ్యానికి పెద్దగా కీడు చేయకున్నా.వాటిలోనూ నికోటిన్ శాతం ఎక్కువే ఉంటుందని, అది గుండె జబ్బులవరకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ యుఎస్ లో వీటి అమ్మకాలు 20016-17 లో 600 శాతం పెరిగాయని వారే స్వయంగా ప్రకటించారు. నిజానికి ఈ-సిగరెట్లలోని నికోటిన్ కంటెంట్ పైగానీ, ఫ్లేవర్ పై గానీ ఎలాంటి మార్గదర్శకాలూ లేవు. అందువల్లే వీటిని యువత అమితంగా ఇష్టపడుతోంది. ఇండియా వంటి దేశాల్లో ఈ-సిగరెట్ల వాడకం తక్కువే.. ఎలాంటి ‘ మజా ‘ ఇవ్వని వీటి పట్ల తమకు ఆసక్తి లేదని యువకులు పెదవి విరుస్తున్నారు. అందువల్లే అమెరికా వంటి దేశాలతో పోలిస్తే ఇండియాలో వీటి అమ్మకాలు తక్కువేనని వెల్లడైంది. .

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!