AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brinjal Side Effects: ఈ వ్యక్తులకు వంకాయ పెను ప్రమాదమే.. అస్సలు తినొద్దంటున్న నిపుణులు.. ఎందుకంటే..

వంకాయలో ఉండే పోషకాలు వారి శరీరంపై ప్రతికూల ఫలితాలను చూపడమే అందుకు కారణమని పేర్కొంటున్నారు నిపుణులు. ఈ మాటలను కాదని..

Brinjal Side Effects: ఈ వ్యక్తులకు వంకాయ పెను ప్రమాదమే.. అస్సలు తినొద్దంటున్న నిపుణులు.. ఎందుకంటే..
Brinjal Side Effects
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 21, 2023 | 10:03 PM

Share

మనం ఇష్టపడి తినే కూరగాయలలో వంకాయ కూడా ఒకటి. చాలా మంది ఈ కూర అంటే పడి చస్తారు కూడా. వంకాయలోనూ గుత్తి వంకాయ అంటే దానికి ఎక్కడా లేని ప్రత్యేకత, విశిష్టతను అందిస్తారు మన వంకాయ ప్రియులు. వంకాయ రుచికి మాత్రమే కాక.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే వైద్య నిపుణులు సూచనల మేరకు కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు ఈ వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయలో ఉండే పోషకాలు వారి శరీరంపై ప్రతికూల ఫలితాలను చూపడమే అందుకు కారణమని పేర్కొంటున్నారు నిపుణులు. ఈ మాటలను కాదని తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. మరి ఎవరెవరు ఈ వంకాయను తినకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కళ్ల సమస్య: కళ్లలో ఏదైనా సమస్య ఉన్నవారు వంకాయ కూరలకు దూరంగా ఉండాలి. కళ్లలో మంట, వాపు, దురద ఉంటే వంకాయ తినవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

హేమోరాయిడ్: పైల్స్‌తో బాధపడుతున్నట్లయితే వంకాయను తినొద్దని సూచిస్తున్నారు వైద్యులు. దీనిని తినడం వలన సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కిడ్నీ స్టోన్స్: కిడ్నీలో రాళ్లు ఉంటే వంకాయను అస్సలు తినొద్దు. వంకాయలో ఉండే ఆక్సలేట్స్ రాళ్ల సమస్యను మరింత పెంచుతుందంట.

అలెర్జీ: ఏదైనా అలెర్జీ సమస్య ఉన్నట్లయితే వంకాయను తినవద్దు. ఎందుకంటే దీనిని తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.

డిప్రెషన్‌: డిప్రెషన్‌తో బాధపడుతూ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే, లేదా ఇతర ఆందోళనలతో బాధపడుతున్నట్లయితే వంకాయ కూరను తినకుండా ఉండాలి. ఎందుకంటే.. ఇది సమస్యను మరింత పెంచుతుంది.

రక్తహీనత: రక్త హీనతతో బాధపడేవారు వంకాయ కూర తినకూడదు. ఎందుకంటే ఇవి రక్తం పెరుగుదలకు అడ్డంకిగా పనిచేస్తాయి. ఈ కారణంగా రక్తం తక్కువగా ఉన్నవారు వంకాయ తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

జీర్ణసమస్యలు: జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే వంకాయతో చేసిన కూరలు తీనకూడదు. కారణం.. ఇది గ్యాస్ సమస్యలను మరింత పెంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!
అన్నామలై ఇక ‘అరవమలై’నా? తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ!