Bellam Chapathi: హెల్దీ బెల్లం చపాతీలు.. పిల్లలకు బెస్ట్ ఫుడ్!

పిల్లలకు ఎప్పుడూ ఒకే రకమైన బ్రేక్ ఫాస్ట్‌ నచ్చదు. పిల్లలకు కలర్ ఫుల్‌గా రకరకాలైన టిఫిన్స్ కావాలి. వారికి ప్రతి రోజూ కొత్త కొత్త రుచులు తినాలని అనిపిస్తుంది. అదే విధంగా హెల్దీగా ఉండే విధంగా కూడా చూసుకోవాలి. ఇలా హెల్దీ అండ్ రుచిగా ఉండే వాటిల్లో బెల్లం చపాతీలు కూడా ఒకటి. వీటినే స్వీట్ రోటీస్ అని కూడా అంటారు. ఇది పిల్లలకు ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌ మాత్రమే కాదు.. స్నాక్‌గా కూడా పని చేస్తుంది. బెల్లం చపాతీల్లో బెల్లం, నెయ్యి, గోధుమ పిండి ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఆరోగ్యానికి..

Bellam Chapathi: హెల్దీ బెల్లం చపాతీలు.. పిల్లలకు బెస్ట్ ఫుడ్!
Sweet Roti
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Aug 03, 2024 | 5:30 PM

పిల్లలకు ఎప్పుడూ ఒకే రకమైన బ్రేక్ ఫాస్ట్‌ నచ్చదు. పిల్లలకు కలర్ ఫుల్‌గా రకరకాలైన టిఫిన్స్ కావాలి. వారికి ప్రతి రోజూ కొత్త కొత్త రుచులు తినాలని అనిపిస్తుంది. అదే విధంగా హెల్దీగా ఉండే విధంగా కూడా చూసుకోవాలి. ఇలా హెల్దీ అండ్ రుచిగా ఉండే వాటిల్లో బెల్లం చపాతీలు కూడా ఒకటి. వీటినే స్వీట్ రోటీస్ అని కూడా అంటారు. ఇది పిల్లలకు ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌ మాత్రమే కాదు.. స్నాక్‌గా కూడా పని చేస్తుంది. బెల్లం చపాతీల్లో బెల్లం, నెయ్యి, గోధుమ పిండి ఉంటాయి. వీటిని చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఈ హెల్దీ బెల్లం చపాతీ ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.

బెల్లం చపాతీకి కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి, మజ్జిగ, బెల్లం తురుము, ఉప్పు, నెయ్యి లేదా ఆయిల్.

ఇవి కూడా చదవండి

బెల్లం చపాతీ తయారీ విధానం:

ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్‌ తీసుకోవాలి. ఇందులో గోధుమ పండి, కొద్దిగా మజ్జిగ, నెయ్యి, ఉప్పు వీటన్నింటినీ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తని పేస్ట్ అయ్యాక గిన్నెలోకి తీసుకోవాలి. చపాతీ పిండిని ఎలా మెదుపుతామో.. అలాగే చేతితో బాగా వత్తుకోవాలి. ఒక పది నిమిషాలు మూత పెట్టి.. చపాతీ పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకుని లడ్డూల్లా చేసుకుని చపాతీల్లా చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై బెల్లం తురుము, కొద్దిగా నెయ్యి వేసుకుని.. మళ్లీ చపాతీని మడిచి రోల్ లా చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి ఇలా ఒత్తుకున్న చపాతీని రెండు వైపులా ఆయిల్‌తో కాల్చుకోవాలి. అంతే బెల్లం చపాతీ రెడీ అయినట్టే. ఇది పిల్లలకు పెడితే ఎంతో ఆరోగ్యం. వారిలో రక్త హీనత సమస్య కూడా తగ్గుతుంది. అంతే కాకుండా జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. మలబద్ధకం సమస్య కూడా ఉండదు. అదే విధంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు కూడా ఈ బెల్లం చపాతీ తినొచ్చు.

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్