కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అది ఆ పండ్లు, కాయగూరల్ని త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. యాపిల్స్, ఆప్రికాట్స్, ఖర్బూజా వంటి ఇథిలీన్ విడుదల చేసే పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పటికీ వాటిని ఆకుకూరలకు దూరంగా ఉంచాలన్న విషయం తెలుసుకోండి.