రేగు పండ్లలో కాల్షియం ఎక్కువుగా ఉంటుంది. దీంతో ఎముకలు బలిష్టంగా మారుతాయి. వీటిలో పొటాషియం, జింక్, మాంగనీస్, పాస్ఫరస్, ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ సీజనల్ పండును తినడం వల్ల ఆరోగ్యానికి కావలసిన చాలా రకాల పోషకాలు అందుతాయి. రేగు పండ్లు రక్తహీనత నుంచి మనల్ని కాపాడతాయి.