AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌ ఉన్న పాషన్‌ ఫ్రూట్‌.. ఎక్కడ కనిపించినా వదలకుండా తినేయండి..!

ఈ పండు లోపలి భాగం జ్యూసీగా మెత్తగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ కృష్ణ పలం తీసుకోవడం వల్ల మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు.. పాషన్ ఫ్రూట్ ఆకులు కూడా పండ్ల లాగే పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.

పవర్‌ఫుల్‌ బెనిఫిట్స్‌ ఉన్న పాషన్‌ ఫ్రూట్‌.. ఎక్కడ కనిపించినా వదలకుండా తినేయండి..!
Passion Fruit
Jyothi Gadda
|

Updated on: Sep 17, 2025 | 1:50 PM

Share

పాషన్ ఫ్రూట్..దీనిని కృష్ణ పండు అని కూడా పిలుస్తారు. ఇది తీగజాతి మొక్క. దీని ఆకులు, పండ్ల అద్భుత లక్షణాల గురించి తెలిస్తే…ఎక్కడ కనిపించినా కూడా వదలకుండా తెచ్చుకుని తినేస్తారు.. ఈ పండు లోపలి భాగం జ్యూసీగా మెత్తగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ కృష్ణ పలం తీసుకోవడం వల్ల మదుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు.. పాషన్ ఫ్రూట్ ఆకులు కూడా పండ్ల లాగే పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి.

పాషన్‌ ఫ్రూట్‌ ఆకులో విటమిన్ సి, ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయని రుజువు చేస్తాయి. ఆకులను కూరగాయలుగా తినవచ్చు. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. పాషన్ ఫ్రూట్ ఆకులు ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకుల రసం లేదా కషాయాలను తీసుకోవడం ద్వారా, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. ఇది దీర్ఘకాలంలో మధుమేహం ప్రభావాలను తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

కృష్ణ ఫలంలో విటమిన్ ఏ బీటా కెరోటిన్ రూపంలో ఉంటుంది. అంధత్వాన్ని తగ్గిస్తుంది. కంటి పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు పెరగడం వల్ల కలిగే జీవక్రియ రుగ్మతలను తొలగిస్తుంది. కృష్ణ ఫలంలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి. తరచూ కృష్ణ ఫలం తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్,  క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. పాషన్ ఫ్రూట్ ఆకులను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
CCTVలు ఉన్నాయన్న భయమే లేదు.. బంగారు షాపుల్లో చేతివాటం.. చివరకు
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..
హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తూన్న బ్యూటీ.. ఈ నటి కూతురే..