AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Papaya Seeds: ఈ గింజలు వేస్ట్‌ అనుకోవద్దు..! రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇకపై దాచుకుంటారు..

మీ శరీరం నుంచి వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది. ఫైబర్‌ మీ జీవక్రియ మెరుగ్గా జరిగేలా తోడ్పడుతుంది. మీ శరీరం అదనపు కొవ్వును నిల్వ చేయకుండా నిరోధిస్తుంది. మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకుంటే.. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందుకోసం 6 నుండి 7 గింజలను తీసుకుని వాటిని మెత్తగా రుబ్బుకుని లేదంటే, రసం తీసి తాగేయొచ్చు.

Papaya Seeds: ఈ గింజలు వేస్ట్‌ అనుకోవద్దు..! రోజూ తింటే ఏమవుతుందో తెలుసా..? ఇకపై దాచుకుంటారు..
Papaya Seeds
Jyothi Gadda
|

Updated on: Feb 15, 2024 | 9:18 AM

Share

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే బొప్పాయి గింజల వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?..బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలకు నిధి వంటివి. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్, పాలీఫెనాల్స్ వంటి మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్‌ ఉంటాయి. ఈ పోషక విలువలు మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

బొప్పాయి గింజలలో కార్పెన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మీ ప్రేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్‌, ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి.

బొప్పాయి గింజల్లో ఉండే విటమిన్ సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌‌‌‌‌‌‌‌‌, పాలీఫెనాల్స్ వంటి ఇతర సమ్మేళనాలు..యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా పనిచేస్తాయి. గౌట్, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నావారు బొప్పాయి గింజలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు..బొప్పాయి గింజలు మహిళలకు మేలు చేస్తాయి. ఋతుక్రమాన్ని ప్రేరేపించడంలో, దాని క్రమబద్ధతను పెంచడంలో తోడ్పడతాయి. నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికీ.. బొప్పాయి గింజలు సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. మీ శరీరం నుంచి వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది. ఫైబర్‌ మీ జీవక్రియ మెరుగ్గా జరిగేలా తోడ్పడుతుంది. మీ శరీరం అదనపు కొవ్వును నిల్వ చేయకుండా నిరోధిస్తుంది. బొప్పాయి గింజలు తీసుకుంటే.. మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది. బొప్పాయి గింజలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 6 నుండి 7 బొప్పాయి గింజలను తీసుకుని వాటిని మెత్తగా రుబ్బుకుని లేదంటే, రసం తీసి తాగేయొచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
747 కోట్లతో తీస్తే అట్టర్ ప్లాప్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
ఎండాకాలంలో గుడ్లను ఫ్రిడ్జ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..?
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
నిద్రలేవగానే బెడ్ షీట్లు వెంటనే మడతపెట్టేస్తున్నారా..? ఆగండి!
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం గుడ్ న్యూస్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
సిగరెట్ తాగుతూ అడ్డంగా దొరికిపోయిన స్టార్ బౌలర్
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
బెల్లం రసగుల్లాలు.. ఈ టిప్స్ మీకు తెలిస్తే మీకు తిరుగుండదు
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
వాన పాటతో సినిమాలకు దూరం.. ఇప్పుడు తోపు యాక్టర్..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
ఒక్క ఆకుతో తెల్ల జుట్టు నల్లగా.. ఈ ఆయుర్వేద రహస్యం తెలిస్తే..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
వన్ టైం సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..? ఇది చేస్తే కలిగే నష్టాలు..
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి
మిగిలిపోయిన రొట్టెలను పారేస్తున్నారా?టేస్టీ దోశలుగా మార్చేసుకోండి