Milk Disadvantages: మీకు పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉందా? షాకింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి.

శరీరానికి ప్రోటీన్లు అందించడానికి పాలు సేవించడం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. బలమైన ఎముకల కోసం కచ్చితంగా పాలు తాగాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే రోజూ పాలు తాగడం అనేది మంచిదైనా కొంత వయస్సు వచ్చాక ఆ అలవాటు దుష్ప్రభావాలకు కారణం అవుతుందని గ్యాస్ట్రోఎంట్రాలిజిస్ట్ లు చెబుతున్నారు. 

Milk Disadvantages: మీకు పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉందా? షాకింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఓ లుక్కెయ్యండి.
Side Effects On Drinking Milk In Night
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2022 | 3:58 PM

చాలా మంది పడుకునే ముందు కచ్చితంగా పాలు తాగుతారు. మరికొంత మందికి పాలు తాగకపోతే నిద్ర కూడా రాదు. శరీరానికి ప్రోటీన్లు అందించడానికి పాలు సేవించడం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. బలమైన ఎముకల కోసం కచ్చితంగా పాలు తాగాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. అయితే రోజూ పాలు తాగడం అనేది మంచిదైనా కొంత వయస్సు వచ్చాక ఆ అలవాటు దుష్ప్రభావాలకు కారణం అవుతుందని గ్యాస్ట్రోఎంట్రాలిజిస్ట్ లు చెబుతున్నారు. 

ముప్పై ఏళ్లు వచ్చాక జర జాగ్రత్త

పడుకునే ముందు పాలు తాగే అలవాటు ఉన్న వారు ముప్పై ఏళ్లు దాటాక ఆ అలవాటు ఎలాగైనా మానుకోవడం మంచిది. ఎందుకంటే ఆ వయస్సులో ఉన్న చాలా మందిలో చిన్న పేగులో లాక్టెజ్ ఎంజైమ్ లోపం ఉంటుంది. లాక్టెజ్ ఎంజైమ్ మనం పాలు తీసుకునే సమయంలో పాలల్లో ఉండే గ్లూకోజ్, గెలక్టోజ్ వంటి వాటిని చిన్న అణువులుగా విభజించి జీర్ణం కావడానికి సాయం చేస్తుంది. చిన్నపిల్లల్లో లాక్టెజ్ ఎంజైమ్ ఉత్పత్తి ఉంటుంది. ఐదేళ్లు దాటాకా క్రమంగా ఎంజైమ్ ఉత్పత్తి ఆగిపోతుంది. కచ్చితంగా ముప్పై ఏళ్లు వచ్చేసరికి లాక్టెజ్ ఎంజైమ్ అనేది పేగుల్లో లోపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో మనం తాగిన పాలు ఆ ఎంజైమ్ లేకుండా నేరుగా పెద్ద పేగుల్లోకి వెళ్తుంది. అక్కడ ఉండే బ్యాక్టిరియా కారణంగా అజీర్ణ సమస్యలకు కారణం అవుతుంది. 

ఇలా తాగితే మేలు

పాలు తాగడం మంచిదే అయినా పడుకునే రెండు నుంచి మూడు గంట ముందు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే పాలల్లో మంచి నిద్ర కోసం మెటలోనిన్ ను ప్రోత్సహించడానికి సెరోటోనిన్ ను విడుదల చేసే ట్రిప్టోఫాన్ ను కలిగి ఉంటాయి. కానీ వాటిని మనం ఏ సమయంలో తీసుకుంటాన్నామనే విషయంపై ఆధారపడి ఉంటుంది. శరీరం ఇన్సులిన్ విడుదల చేయడానికి పాలు సహాయపడతాయి. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు పాలు తాగడం మంచిది. పాలు ఎముకల ఆరోగ్యానికి, గుండెను కాపాడుకోడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి సమయానుగుణంగా పాలను తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని లైప్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!