వేల మందికి తప్పుడు టెస్ట్‌లతో హార్ట్ ఎటాక్స్..!

NHS హాస్పిటల్లో జరుగుతున్న హార్ట్ సర్జరీలపై రీసెర్చ్ నిర్వహించారు యూకే శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా NHS ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేలాదిమంది రోగులను పరిశీలించారు పరిశోధకులు. అయితే.. అందులో చాలా మందికి హార్ట్ సర్జరీలు అవసరం లేకపోయినా ఉన్నట్లు చెప్పి సర్జరీలు చేస్తున్నట్లు తెలిపారు. బ్లడ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు. మానవ శరీరంలో ఉండే ట్రోపోనిన్ అనే ప్రోటీన్ ద్వారా గుండెపోటుతో ఎవరైనా బాధపడుతున్నారో లేదో అని చెప్పవచ్చని అన్నారు. ఏ […]

వేల మందికి తప్పుడు టెస్ట్‌లతో హార్ట్ ఎటాక్స్..!
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:40 PM

NHS హాస్పిటల్లో జరుగుతున్న హార్ట్ సర్జరీలపై రీసెర్చ్ నిర్వహించారు యూకే శాస్త్రవేత్తలు. ఇందులో భాగంగా NHS ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేలాదిమంది రోగులను పరిశీలించారు పరిశోధకులు. అయితే.. అందులో చాలా మందికి హార్ట్ సర్జరీలు అవసరం లేకపోయినా ఉన్నట్లు చెప్పి సర్జరీలు చేస్తున్నట్లు తెలిపారు. బ్లడ్ పరీక్ష ద్వారా నిర్ధారిస్తున్నట్లు ప్రజలను మోసం చేస్తున్నట్లు వెల్లడించారు.

మానవ శరీరంలో ఉండే ట్రోపోనిన్ అనే ప్రోటీన్ ద్వారా గుండెపోటుతో ఎవరైనా బాధపడుతున్నారో లేదో అని చెప్పవచ్చని అన్నారు. ఏ వ్యక్తి అయినా గుండెపోటుకు గురైనప్పుడు ఈ ప్రోటీన్ విడుదల అవుతుందని తెపారు పరిశోధికులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేలాదిమంది రోగులను పరిశోధకులు విశ్లేషించారు. కాగా.. ప్రతీ 20 మందిలో అసాధారణమైన ట్రోపోనిన్ ప్రోటీన్ ఉందని కనుగొన్నారు. కానీ వారిలో ఎక్కువమంది గుండెపోటుతో బాధపడుతున్నట్లు కనిపించలేదని చెప్పారు.

దీనిని బట్టి చాలా రోగులకు తప్పుగా నిర్ధారించి, ప్రజలను భయాందోళనకు గురిచేసి, మభ్యపెట్టి హార్ట్ సర్జరీలు చేస్తున్నట్లు వెల్లడించారు శాస్త్రవేత్తలు.

దాదాపు మూడు నెలలు పరిశోధకులు NHS ఆప్పత్రికి సంబంధించిన 20 వేల మంది రోగులను పరిశీలించినట్లు తెలిపారు. వీరిలో చాలా మందిలో ట్రోపోనిన్ స్థాయి 40 NG/L కంటే ఎక్కువగా కలిగి ఉన్నారని చెప్పారు. అయితే.. చాలా మంది రోగులు ఇతర సమస్యల కోసం NHS హాస్పిటల్లో ట్రీట్ మెంట్ చేసుకున్నారని, కాగా వీరికి గుండెపోటుకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు లేవని తెలియజేశారు.

కాగా.. బ్రిటీష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రైటర్ ప్రొఫెసర్ నిక్ కజెన్ ఎవరిలోనూ తప్పుగా గుర్తించబడే హార్ట్ సర్జరీలు చేయలేదని పేర్కొన్నారని చెప్పారు.

అలాగే.. బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్లో వైద్య డైరెక్టర్ ప్రొఫెసర్ సర్ నీలేష్ సమానీ కూడా ట్రోపోనిన్ స్థాయిలు గుండెపోటుకు ప్రధానకారణమని అన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి గుండెపోటుకు గురైనప్పుడు తప్పకుండా ట్రోపోనిన్ అనే ప్రోటిన్ విడుదల అవుతుందని తెలిపారు. అంతేకాకుండా.. సాధారణంగా చేసుకున్న పరీక్ష వల్ల గుండెపోటుకు ఉన్నట్లు ఎప్పుడూ నమ్మరాదని పేర్కొన్నారు. దీనికి ముఖ్యంగా రోగి లక్షణాలు, ECG వంటి టెస్టులు, ఎక్సరేలు చేపించుకున్నానే నిర్థారణ అవ్వాలని తెలిపారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..