హోలీ వచ్చేస్తుంది.. ఎలాంటి డ్రెస్సులు ధరించాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకోసమే ఈ ఐడియాస్..

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండగ హోలీ. ఇంద్రధనస్సులోని రంగులన్నీ ఆ రోజు అందరి ముఖాలపై, దుస్తులపై కనిపిస్తుంటుంది. ఎంతో సంబంరంగా... ఉత్సహంతో జరుపుకుంటుంటారు.

హోలీ వచ్చేస్తుంది.. ఎలాంటి డ్రెస్సులు ధరించాలని ఆలోచిస్తున్నారా ? అయితే మీకోసమే ఈ ఐడియాస్..
Holi Dressing Ideas
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2021 | 6:28 PM

చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండగ హోలీ. ఇంద్రధనస్సులోని రంగులన్నీ ఆ రోజు అందరి ముఖాలపై, దుస్తులపై కనిపిస్తుంటుంది. ఎంతో సంబంరంగా… ఉత్సహంతో జరుపుకుంటుంటారు. అయితే ఈ వేడుకలలో వాడే రంగుల వలన చర్మానికి, జుట్టుకు హాని కలిగే అవకాశాలున్నాయి. ఇందులో ఉండే కెమికల్స్ వలన చర్మంపై మంట, దద్దుర్లు, ఇన్ఫెక్షన్లు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ హోలీ వేడుకలలో ఎలాంటి దుస్తులు ధరించాలనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అలాంటి వారి కోసం కోన్ని రకాల హోలీ డ్రెస్సింగ్ ఐడియాస్ మీకోసం. అవెంటో తెలుసుకుందామా.

హోలీ వేడుకలలో మరింత అందంగా కనిపించేందుకు వైట్ కుర్తా ఎంచుకోవడం ఉత్తమం. ప్లేన్ వైట్ కుర్తా కాకుండా పువ్వుల ప్రింట్స్ ఉండే వైట్ కుర్తాలను ఎంచుకోవడం ఉత్తమం. అందులోనూ కాటన్‏వి ఎంచుకోవడం మంచింది. అలాగే జైపూర్ కుర్తాలను ఎంచుకోవడం వలన కంఫర్ట్ గా ఉండడమే కాకుండా.. అందంగా కనిపిస్తారు.

Holi Dress

Holi Dress

ఫ్యాబ్రిక్ కుర్తాలు..

ఈ హోలీకి ఎప్పుడూ వేసుకునే సన్నటి.. ప్లేన్ కుర్తాలను కాకుండా.. వైట్ ఫ్యాబ్రిక్ కుర్తాలను ఎంచుకోండి. ఈ వేసవికాలంలో వేడి నుంచి మిమ్మల్ని ఇది కాపాడుతుంది. అలాగే పొడవాటి చేతులున్న కుర్తాలను ఎంచుకోవడం వలన మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

స్ట్రెయిట్ కాటన్ కుర్తా..

ఈసారి హోలీ వేడుకలకు వైట్ కుర్తాతోపాటు దానిపై ప్రింట్లు ఉండే విధంగా చూసుకోండి. జైపూర్ కుర్తీస్ వైట్ కలర్‏లో ఉన్నవి ఎంచుకోవడం. వీటిలో మీరు మరింత అందంగా కనిపిస్తారు.

Holi Dressing

Holi Dressing

పంత్, వైట్, పగడపు స్ట్రెయిట్ కాటన్ కుర్తా..

ఎప్పుడూ పూర్తిగా వైట్ కుర్తాలు మాత్రమే కాకుండా.. వాటికి కాస్తా భిన్నంగా.. ట్రైచేయండి. ఇందుకోసం తెల్ల పగడపు స్ట్రెయిట్ కాటన్ కుర్తాతోపాటు.. విభిన్న రంగులో ఉండే పాలోజాను ట్రై చేయండి.

పాలోజాలు.. వైట్ బ్లూ.. బ్లూ ఎత్నిక్ కుర్తా..

పండుగ వేళలలో ఎక్కువగా వైట్ మాత్రమే కాకుండా.. అందుకు విభిన్నంగా.. నీలం, రెడ్ కలర్స్ ఎంచుకోవడం మంచింది. వీటి ద్వారా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాగే ఈ వేడుకలకు హైహిల్స్ కాకుండా.. సాధారణం చెప్పులను ధరించడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఎంటంటే.. హోలీ వేడుకలలో పూర్తిగా తెలుపు కాకుండా.. ప్రింట్స్ ఉండి.. ఎక్కువగా వైట్ ఉండే కుర్తాలను ఎంచుకోండి. మరీ ఈసారి ఇలాంటి డ్రెస్సులతో ఈ హోలీ వేడుకను జరుపుకొని ట్రై చేయండి.

Also Read:

Holi Festival: హోలీ పండుగ కోసం సిద్ధమవుతున్నారా ? నిపుణుల సూచనలు బ్యూటీ టిప్స్ ఇవే..

షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?