Drinks for Cholesterol: ఈ జ్యూస్‌లు తాగారంటే గుండె జబ్బుల భయం లేనట్లే.. చెడు కొలెస్ట్రాల్ నివారణకు వీటిని తాగాల్సిందే
సరైన ఆహారం తీసుకోకపోతే కొలెస్ట్రాల్ స్థాయిలు నిశ్శబ్దంగా పెరుగుతాయి. ఎలివేటెడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. చెడు కొలెస్ట్రాల్‌ని అదుపు చేయాలంటే జీవనశైలిపై దృష్టి పెట్టాలి. కొలెస్ట్రాల్ ఉన్న వారు నూనె, మసాలాలు తినకూడదు. కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు, బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కింది పానీయాలు సేవించండి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నివారించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
