Lifestyle: కాలిన గాయానికి టూత్‌పేస్ట్ రాస్తున్నారా.?

వంట గదిలో గాయాలు కావడం సర్వసాధారణమైన విషయం. వంట చేస్తున్న సమయంలో పొరపాటున చేతులు కాల్చుకుంటుంటారు. ఇది మహిళలు ఎదుర్కొనే కామన్‌ ప్రాబ్లమ్‌. అయితే ఇలా గాయం కాగానే మనలో చాలా మంది తొలుత వంటింటి చిట్కాలనే ఉపయోగిస్తారు. అయితే ఇలా కాలిన గాయాలకు చేసే కొన్ని చిట్కాలు గాయాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది...

Lifestyle: కాలిన గాయానికి టూత్‌పేస్ట్ రాస్తున్నారా.?
Lifestyle
Follow us

|

Updated on: Mar 29, 2024 | 11:26 AM

వంట గదిలో గాయాలు కావడం సర్వసాధారణమైన విషయం. వంట చేస్తున్న సమయంలో పొరపాటున చేతులు కాల్చుకుంటుంటారు. ఇది మహిళలు ఎదుర్కొనే కామన్‌ ప్రాబ్లమ్‌. అయితే ఇలా గాయం కాగానే మనలో చాలా మంది తొలుత వంటింటి చిట్కాలనే ఉపయోగిస్తారు. అయితే ఇలా కాలిన గాయాలకు చేసే కొన్ని చిట్కాలు గాయాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* కాలిన గాయాలపై టూత్ పేస్ట్ రాస్తే తగ్గిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే దీనివవల్ల వాపు వచ్చే అవకాశం ఉంటుంది. నొప్పి పెరగడమే కాకుండా ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

* ఇక చేయి కాలిన వెంటనే చల్లటి నీటిని లేదా మంచును అప్లై చేస్తుంటారు. అయితే ఇది కూడా మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అప్పటికే కాలిన ప్రాంతానికి రక్తసరఫర తగ్గుతుంది. దీంతో చర్మం మరింత దెబ్బ తింటుంది. కాబట్టి చల్లటి నీరు కంటే నార్మల్ వాటర్‌ ఉపయోగించేడమే బెటర్‌.

* గాయం కాగానే వచ్చిన పొక్కనును వెంటనే తొలగిస్తే గాయం త్వరగా నయమవుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే దీనివల్ల వైద్యల మరింత క్లిష్టతరమయ్యే అవకాశం ఉంటుంది.

* ఇక చర్మం కాలిన స్థాయి బట్టే చికిత్స తీసుకోవాలి. అన్నింటికీ ఇంట్లోనే చికిత్స సరిపోతుందని అనుకోవద్దు. గాయం తీవ్రతను బట్టి వైద్యులను సంప్రదించడం బెస్ట్‌.

* కాలిన గాయం కాగానే మనలో చాలా మంది వెంటనే నెయ్యితో రుద్దుతుంటారు. అయితే దీనివల్ల మరింత ఇబ్బంది ఏర్పాడే అవకాశం ఉంటుంది. మంటను మరింత పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్లు సూచించిన ఆయింట్‌మెంట్‌లను ఉపయోగించడమే ఉత్తమం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
గుడ్‌ న్యూస్‌.. నెమ్మదిగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.!
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
చేదు రోజులు గుర్తుచేసుకున్న బిగ్‏బాస్ కీర్తి..
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
అందుకు ఒప్పుకుంటేనే ఆయుధాలు వీడతాం.! హమాస్‌ నేత వ్యాఖ్యలు
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
రాజస్థాన్ దండయాత్రను లక్నో అడ్డుకునేనా.. రికార్డులు ఎలా ఉన్నాయంటే
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
పాకిస్తాన్ యువతికి.. భారతీయుని గుండె.! మానవత్వం చాటిన వైద్యులు.
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
నాగమణి చెంత ఉంటే అతీత శక్తులు వస్తాయా..? నిజం ఇదే...
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
వయసు ఒక నెంబర్ మాత్రమే.. 60 ఏళ్ల వయసులో అందాల సుందరి కిరీటం
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
గోధుమ రవ్వతో ఇలా ఇడ్లీలు చేయండి.. హెల్త్‌తో పాటు రుచి కూడా..
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
రాగి పిండితో పునుగులు ఇలా చేస్తే.. రుచితో పాటు ఆరోగ్యం కూడా!
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.
స్టార్ హీరోకు గాయాలు.. ఆందోళనలో అభిమానులు. వీడియో.