బీర్ తాగితే పొట్ట వస్తుంది అంటారు, ఇది నిజమేనా.. అసలు ముచ్చట ఏమిటంటే?
యూత్ ఎక్కువ ఇష్టపడే డ్రింక్స్‌లో బీర్ మొదటిస్థానంలో ఉంటుంది. చాలా మంది యువకులు ఎంతో ఇష్టంగా బీర్ తాగుతుంటారు. మరీ ముఖ్యంగా సమ్మర్‌లో ఎక్కువ మంది బీర్ తాగడానికే ఎక్కువ ఆసక్తిచూపుతారు. అయితే పెద్దవారు చాలా సందర్భాల్లో అంటుంటారు. పొట్ట ఏంటీ అలా పెరిగిపోయింది. బీర్లు ఎక్కువ తాగుతున్నావా అని. ఇంకొందరేమో బీర్ ఎక్కువ తాగకూడదు, బీర్లు ఎక్కువ తాగితే పొట్ట వస్తుంది అని చెప్తుంటారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది. అసలు బీర్ తాగితే నిజంగానే పొట్టవస్తుందా? దీని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
