Storage Tips: మాంసం ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..

సాధారణంగా అప్పుడప్పుడు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు చాలా వరకు అందరూ ఫ్రిజ్‌లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. కూరగాయల లాగానే వీటిని కూడా ఫ్రిజ్‌లో ఉంచుతారు. మీరు కూడా ఇలాగే ఎక్కువ మొత్తంలో మాంసాన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే ఇప్పుడు చెప్పే టిప్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే చాలా మందికి ఫ్రిజ్‌లో నాన్ వెజ్ స్టోర్ చేయడం రాక.. మాంసం త్వరగానే పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పినట్టు చేస్తే మాత్రం..

Storage Tips: మాంసం ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి..
Storage Tips
Follow us
Chinni Enni

|

Updated on: Oct 08, 2024 | 12:56 PM

సాధారణంగా అప్పుడప్పుడు నాన్ వెజ్ ఎక్కువగా తీసుకొచ్చినప్పుడు చాలా వరకు అందరూ ఫ్రిజ్‌లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. కూరగాయల లాగానే వీటిని కూడా ఫ్రిజ్‌లో ఉంచుతారు. మీరు కూడా ఇలాగే ఎక్కువ మొత్తంలో మాంసాన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తే ఇప్పుడు చెప్పే టిప్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఎందుకంటే చాలా మందికి ఫ్రిజ్‌లో నాన్ వెజ్ స్టోర్ చేయడం రాక.. మాంసం త్వరగానే పాడైపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు చెప్పినట్టు చేస్తే మాత్రం.. ఖచ్చితంగా మాంసం వారం రోజులు అయినా పాడవకుండా తాజాగా ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటి? ఏం చేయాలో ఇప్పుడు చూడండి.

ఫ్రీజింగ్:

మీరు స్టోర్ చేసే నాన్ వెజ్ త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే.. ఫ్రిజింగ్ అనేది చాలా అవసరం. మీరు బయట నుంచి తీసుకొచ్చిన మాంసాన్ని వెంటనే శుభ్రంగా క్లీన్ చేసి.. ఒక ప్లాస్టిక్ కంటైనర్స్ లేదా అల్యూమినియం ఫాయిల్ పేపర్స్‌లో చుట్టి గాలి తగలకుండా ఫ్రీజింగ్ చేయవచ్చు. ఇలా చేయడం మాంసం త్వరగా పాడవకుండా ఉంటుంది. అలాగే ఎక్కువు రోజులు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. మీకు కావాల్సినప్పుడు ముందుగానే తీసి సాధారణ నీటిలో ఉంచితే సరిపోతుంది.

సాల్టింగ్:

ఈ పద్దతిలో కూడా మాంసం త్వరగా పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు కూడా ఫ్రెష్‌గా ఉంటుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, మాంసం వేసి ఓ గంట పాటు అయినా అలాగే ఉంటాయి. ఈ ఉప్పు కారణంగా మాంసం త్వరగా పాడవదు. బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. నేరుగా ఉప్పును మాంసంపై కూడా రుద్దవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్రిజింగ్ చేస్తే.. పది రోజుల వరకు నిల్వ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఎండబెట్టి:

ఫ్రిజ్‌లు వంటివి లేనప్పుడు పూర్వం మాంసాన్ని ఎండబెట్టి ఉపయోగించేవారు. దీని టేస్టు కూడా రుచిగానే ఉంటుంది. మాంసం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కా బాగా యూజ్ అవుతుంది. మాంసాన్ని శుభ్రంగా క్లీన్ చేసి.. ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి ఓ గంట పాటు అలానే ఉంచాలి. ఇప్పుడు దీన్ని ఎండలో బాగా ఎండ పెట్టాలి. ఇవి బాగా ఎండిన తర్వాత గాలి తగలకుండా స్టోర్ చేసుకోవచ్చు. అలాగే వీటిని ఫ్రిజ్‌లో కూడా స్టోర్ చేయవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో