AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rice vs Chapati: చపాతీ.. అన్నం.. రాత్రి కమ్మని నిద్ర పట్టాలంటే ఏది తినాలి? మీరనుకునేది మాత్రంకాదు..

కొంతమంది రాత్రి భోజనానికి వేర్వేరు ఆహారాలు తింటుంటారు. మనలో చాలా మంది రాత్రి భోజనానికి చపాతీ తింటారు. కొందరు మధ్యాహ్న భోజనానికి అన్నం తింటారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు రాత్రి పూట ఎక్కువగా చపాతీని ఎంచుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎంత కళ్ళు మూసుకున్నా రాత్రి తర్వాత నిద్రపోలేరు. ఇందుకు కారణం ఏంటో తెలుసా..

Rice vs Chapati: చపాతీ.. అన్నం.. రాత్రి కమ్మని నిద్ర పట్టాలంటే ఏది తినాలి? మీరనుకునేది మాత్రంకాదు..
జొన్నలతోపాటు పెసరపప్పు కలిపి గ్రైండ్ చేసి చపాతీ పిండిలా వాడుకోవచ్చు. ఈ పిండిని రోజు వారీ చపాతీకి వినియోగిస్తే కొన్ని రోజుల్లోనే మీకు పెద్ద తేడా కనిపిస్తుంది.
Srilakshmi C
|

Updated on: Sep 01, 2025 | 9:24 PM

Share

మనం తినే ఆహారం నిద్రను ప్రభావితం చేస్తుందనే సంగతి మీకు తెలుసా? కొంతమంది రాత్రి భోజనానికి వేర్వేరు ఆహారాలు తింటుంటారు. మనలో చాలా మంది రాత్రి భోజనానికి చపాతీ తింటారు. కొందరు మధ్యాహ్న భోజనానికి అన్నం తింటారు. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారు రాత్రి పూట ఎక్కువగా చపాతీని ఎంచుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎంత కళ్ళు మూసుకున్నా రాత్రి తర్వాత నిద్రపోలేరు. కానీ రాత్రి కమ్మని నిద్ర పట్టాలంటే, ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అన్నం.. చపాతీ… ఏ ఆహారం బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

అన్నం తినడం వల్ల ఏమిటి ప్రయోజనం?

రాత్రి భోజనంలో అన్నం తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అన్నం త్వరగా జీర్ణమవుతుంది. అందుకే చాలా మంది రాత్రిపూట అన్నం తినడానికి ఇష్టపడతారు. బియ్యం అధిక గ్లైసెమిక్ ఆహారం. ఇది మెదడులో ట్రిప్టోఫాన్ విడుదల చేయడం ద్వారా రాత్రి పూట త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

అదే.. చపాతీ తింటే..?

చపాతీలలో ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహం ఉన్నవారు చపాతీలు తినడం మంచిది. ఈ చపాతీలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల రాత్రిపూట చపాతీలు తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి, భారంగా అనిపించవచ్చు.

ఇవి కూడా చదవండి

అన్నం vs చపాతీ: నిద్రకు ఏది మంచిది?

మీరు తినే ఆహారం నిద్ర చక్రంపై ప్రభావం చూపుతుందనే విషయం గుర్తుంచుకోండి. అందుకే రాత్రి భోజనానికి అన్నం తినడం మంచిది. ఎందుకంటే ఇది సులభంగా జీర్ణమవుతుంది. శరీరంపై అంత భారం పడదు. దీంతో త్వరగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. చపాతీ తినడం వల్ల కడుపు ఉబ్బరంగా, బరువుగా అనిపిస్తుంది. అందువల్ల రాత్రి భోజనానికి చపాతీ కంటే అన్నం మంచిదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఇది మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..