Bright Skin Tips: బ్యూటీ పార్లర్‌కు వెళ్తే వచ్చే గోల్డ్ లుక్.. ఈ టిప్స్‌తో కూడా!

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా యువత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరిలో భిన్నంగా కనిపించాలని చాలా ప్రయత్నాలే చేస్తారు. ఇందు కోసం బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి లక్షలకు లక్షలు పోసి ట్రీట్మెంట్లు తీసుకుంటారు. పోని ఆ తర్వాత అయినా స్కిన్ బావుంటుందా అంటే.. పెద్దగా ఏమీ ఉండదు. అంతే కాకుండా డబ్బు కూడా వృధా అవుతుంది. దీని వల్ల ఫ్యూచర్‌లో సైడ్ ఎఫెక్ట్స్..

Bright Skin Tips: బ్యూటీ పార్లర్‌కు వెళ్తే వచ్చే గోల్డ్ లుక్.. ఈ టిప్స్‌తో కూడా!
Bright Skin Tips
Follow us
Chinni Enni

|

Updated on: Jun 18, 2024 | 6:06 PM

అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా యువత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరిలో భిన్నంగా కనిపించాలని చాలా ప్రయత్నాలే చేస్తారు. ఇందు కోసం బ్యూటీ పార్లర్‌లకు వెళ్లి లక్షలకు లక్షలు పోసి ట్రీట్మెంట్లు తీసుకుంటారు. పోని ఆ తర్వాత అయినా స్కిన్ బావుంటుందా అంటే.. పెద్దగా ఏమీ ఉండదు. అంతే కాకుండా డబ్బు కూడా వృధా అవుతుంది. దీని వల్ల ఫ్యూచర్‌లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ నేచురల్‌‌గా ఉండే పద్దతులను ట్రై చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హోమ్‌ రెమిడీస్‌ని తరచూ ట్రై చేస్తే మాత్రం మంచి ముఖ సౌందర్యం అనేది రెట్టింపు అవుతుంది. అదే విధంగా మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే.. ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చిన్నపాటి వ్యాయామాలు.. హెల్దీ డైట్ మెయిన్‌టైన్‌ చేస్తే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. మీ చర్మం కూడా షైనీ అవుతుంది.

టమాటా:

చర్మ సమస్యలను తగ్గించడంలో టమాటా ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. మీ ముఖంపై ఉండే నల్ల మచ్చలు తగ్గి.. ఫాస్ట్‌గా స్కిన్ గ్లో అవ్వాలన్నా, తెల్లగా మారాలన్నా టమాటా చక్కగా పని చేస్తుంది. ప్రతి రోజూ టమాటా రసాన్ని ముఖానికి పట్టిస్తే.. కొద్ది రోజుల్లో ముఖంలో మార్పు కనిపిస్తుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే పింపుల్స్ ఉన్నవారు.. మీ స్కిన్ పై వచ్చే రియాక్షన్ బట్టి ఉపయోగించండి.

పెరుగు:

పెరుగుతో ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చన్న విషయం అందరికీ తెలుసు. పెరుగుతో చర్మ, జుట్టు సమస్యలు కూడా తగ్గుతాయి. ఇది నేచురల్ పదార్థం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బ్యూటీ పార్లర్ లాంటి గ్లో రావాలంటే.. పెరుగులో శనగ పిండి కలిపి.. ముఖానికి అప్లై చేయండి. ఓ పావు గంట సేపు ఉంచాక.. కాస్త స్క్రబ్ చేస్తూ తీసేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మాత్రం మంచి గ్లో రావడమే కాకుండా ముఖం తెల్లగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

పచ్చి పాలు:

పచ్చి పాలను ఫ్రిజ్‌లో ఉంచి.. కాటన్ బాల్ సహాయంతో మీ ముఖంపై సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత ఓ 15 నిమిషాలు అలానే వదిలేయండి. ఇలా తరచూ చేస్తే రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలా ఇంట్లోనే చిన్న సింపుల్ చిట్కాలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచి స్కిన్‌ సొంతం చేసుకోండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!