AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Face Serums: మీరు ఫేస్‌ సీరమ్‌ వాడుతున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

పోషణతో కూడిన మెరుపును, తేమను కావాలనుకునేవారు ఫేస్ సీరమ్ వాడాల్సిందే అంటున్నారు నిపుణులు. అయితే దీన్ని కొనుగోలు చేయడంలో ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం దాని ఫలితం కూడా చాలా ఖరీదైనదే అంటున్నారు..అందుకే..

Face Serums: మీరు ఫేస్‌ సీరమ్‌ వాడుతున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
Face Serums
Jyothi Gadda
|

Updated on: Nov 08, 2022 | 8:27 AM

Share

ఫేస్ సీరమ్ అనేది కొత్త ట్రెండ్.. ప్రస్తుత రోజుల్లో చర్మ సంరక్షణపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెడుతున్నారు. క్రీములు, లోషన్లు, మాయిశ్చరైజర్లు వంటివి రాస్తూ చర్మాన్ని కాపాడుకుంటున్నారు. మీ ముఖ సౌందర్యం కాపాడుకోవడంలో ఫేస్ సీరమ్‌లు ఎంతగానో సహాయపడతాయి. ఈక్రమంలో ఇటీవల ఎక్కువ మంది వినియోగిస్తున్న స్కిన్ ప్రొడెక్ట్ ఫేషియల్ సీరమ్. పోషణతో కూడిన మెరుపును, తేమను కావాలనుకునేవారు ఫేస్ సీరమ్ వాడాల్సిందే అంటున్నారు నిపుణులు. అయితే దీన్ని కొనుగోలు చేయడంలో ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం దాని ఫలితం కూడా చాలా ఖరీదైనదే ఉంటుంది. అందుకే ఫేస్ సీరమ్ కొనుగోలు చేసేటప్పుడు ఏ ఏ అంశాలను గుర్తుంచుకోవాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

విటమిన్ సి సీరం : విటమిన్ సి లక్షణాలతో ఫేస్ సీరమ్‌ను ఉపయోగించవచ్చు. మీరు చిన్న చిన్న మచ్చలు, టానింగ్, ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడానికి మీ చర్మ సంరక్షణ దినచర్యలో భాగంగా చేసుకోవచ్చు.

హైలురోనిక్ యాసిడ్ ఫేస్ సీరమ్ : డల్ స్కిన్ రిపేర్ చేయడానికి మీరు హైలురోనిక్ యాసిడ్‌ని ఎంచుకోవచ్చు. ఇది కాకుండా, జిడ్డుగల చర్మం ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక అని నిరూపించవచ్చు. దీంతో రంధ్రాలలో దాగి ఉన్న మురికి తేలికగా తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

AHA+BHA ఫేస్ సీరమ్ : ఆల్ఫా హైడ్రాక్సీ, బీటా హైడ్రాక్సీ యాసిడ్‌లను కలిగి ఉన్న ఈ ఫేస్ సీరమ్ జిడ్డు చర్మానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. టానింగ్, ఓపెన్ పోర్స్ పెరగడం వంటి అనేక చర్మ సమస్యలను మీరు దీనితో అధిగమించవచ్చు. ఇది ప్రతి రోజు ఉపయోగించవచ్చు.

రెటినోల్ ఫేస్ సీరమ్ : చిన్న చిన్న మచ్చలు, చర్మంపై ముడతలు వంటి అకాల వృద్ధాప్య లక్షణాలను ఎదుర్కొంటున్న వ్యక్తులు తమ దినచర్యలో రెటినోల్ ఫేస్ సీరమ్‌ను చేర్చుకోవచ్చు. దాని ప్రభావం కొద్దిరోజుల్లోనే ముఖంపై కనిపిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
మేడారం ముస్తాబు.. కాకతీయుల నిర్మాణాలకు ఏమాత్రం తీసిపోని గ్రానైట్
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో