అరటిపండుతో జుట్టు రాలడం సమస్యను దూరం చేసే మార్గాలు..! ఓ సారి ట్రై చేయండి..

అందులో సగం టేబుల్ స్పూన్ల తేనె, సగం టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత అందులో ఒక గుడ్డును పగులగొట్టి వేసి బాగా కలుపుకోవాలి. తయారైన హెయిర్ ప్యాక్‌ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల దాకా బాగా అప్లై చేయండి. తలపై కాసేపు షవర్ క్యాప్‌ ధరించాలి. ఒక గంటపాటు బాగా ఆరిన తర్వాత షాంపూ, కండీషనర్ అప్లై చేయండి. వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది.

అరటిపండుతో జుట్టు రాలడం సమస్యను దూరం చేసే మార్గాలు..! ఓ సారి ట్రై చేయండి..
Banana Hair Mask
Follow us

|

Updated on: Nov 25, 2023 | 6:08 PM

ప్రస్తుత జీవనశైలి, ఆహారం జుట్టుకు హాని కలిగిస్తున్నాయి. మన జుట్టుకు డ్యామేజ్‌ని సరిచేయడానికి హెయిర్ కేర్ చాలా అవసరం. పండ్లలో సహజంగానే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అరటిపండ్లు ముఖ్యంగా విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్ వంటి పోషకాలు పుష్కలంగా లభించే పండు. అరటి పండు ఆరోగ్యానికి మాత్రమే కాదు..దెబ్బతిన్న జుట్టును కూడా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది. బనానా ప్యాక్ జుట్టు పెరుగుదలకు సహజమైన కండీషనర్‌గా పనిచేస్తుంది. బనానా హెయిర్ మాస్క్‌లో యాంటీమైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. దీంతో చుండ్రు కూడా పోతుంది.

హెయిర్ కలరింగ్, స్టైలింగ్ ఉత్పత్తులలో ఉండే టాక్సిక్ కెమికల్స్ జుట్టు రాలడానికి కారణమవుతాయి. మీ జుట్టుకు సరైన ఉత్పత్తులను ఎంచుకోవడం, ఉపయోగించడం ఉత్తమం. మీ జుట్టు ఆరోగ్యానికి అరటిపండు హెయిర్ మాస్క్ ఉపయోగించినట్టయితే, గొప్ప మార్పును గమనిస్తారు. అరటిపండు హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందం..

1 అరటిపండు, 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ ను మిక్సీలో గ్రైండ్ చేయండి. దీన్ని మీ జుట్టుకు అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి దీన్ని ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పొడిబారిన, చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి మరొక ఇంటి నివారణ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం ఒక టేబుల్ స్పూన్ కండీషనర్, సగం గుజ్జు అరటిపండు, ఒక కప్పు నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు 2 టేబుల్ స్పూన్ల పెరుగు కలపాలి. దీన్ని మీ తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయండి.

బాగా పండిన అరటిపండును మెత్తగా చేసుకుని అందులో సగం టేబుల్ స్పూన్ల తేనె, సగం టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఆ తర్వాత అందులో ఒక గుడ్డును పగులగొట్టి వేసి బాగా కలుపుకోవాలి. తయారైన హెయిర్ ప్యాక్‌ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల దాకా బాగా అప్లై చేయండి. తలపై కాసేపు షవర్ క్యాప్‌ ధరించాలి. ఒక గంటపాటు బాగా ఆరిన తర్వాత షాంపూ, కండీషనర్ అప్లై చేయండి. వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
కాంగ్రెస్ హైకమాండ్ కనుసన్నల్లోనే స్కామ్: ప్రహ్లాద్ జోషి
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ