Puffed Rice: మరమరాలు తింటే ఆరోగ్యానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? డోంట్ మిస్!

మరమరాలు వీటి గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. మరమరాలను ఎక్కువగా స్నాక్స్‌గా, బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటారు. మరమరాల మిక్చర్, ఉగ్గాణి, పులిహోర వంటివి తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది వీటిని తీసుకుంటూ ఉంటారు. కానీ మరమరాలు చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. బియ్యాన్ని అధిక వేడి చేసి.. మరమరాలను తయారు చేస్తారు. ఇవి క్రిస్పీగా, కరకరలాడుతూ ఉంటాయి. ఇది మంచి ఇండియన్ స్నాక్..

Puffed Rice: మరమరాలు తింటే ఆరోగ్యానికి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? డోంట్ మిస్!
Puffed Rice
Follow us

|

Updated on: Apr 03, 2024 | 12:57 PM

మరమరాలు వీటి గురించి స్పెషల్‌గా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి వీటి గురించి తెలుసు. మరమరాలను ఎక్కువగా స్నాక్స్‌గా, బ్రేక్ ఫాస్ట్‌గా తీసుకుంటారు. మరమరాల మిక్చర్, ఉగ్గాణి, పులిహోర వంటివి తయారు చేస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది వీటిని తీసుకుంటూ ఉంటారు. కానీ మరమరాలు చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. బియ్యాన్ని అధిక వేడి చేసి.. మరమరాలను తయారు చేస్తారు. ఇవి క్రిస్పీగా, కరకరలాడుతూ ఉంటాయి. ఇది మంచి ఇండియన్ స్నాక్. మరమరాలతో లెక్కలేనన్ని స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మరమరాలను నేరుగా తిన్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

మరమరాల్లో పోషకాలు:

విటమిన్లు డి, బి, క్యాల్షియం, ఫైబర్, ఐరన్, థయామిన్, రిబోఫ్లామిన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి లభ్యమవుతాయి.

క్యాలరీలు తక్కువ:

మరమరాల్లో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అని చూసేవాళ్లు హ్యాపీగా వీటిని తీసుకోవచ్చు. వీటిల్లో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

మరమరాలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులే కాకుండా పలు దీర్ఘకాలిక వ్యాధులతో కూడా పోరాడే శక్తి లభిస్తుంది.

పిల్లల ఎదుగుదలకు మంచిది:

మరమరాలు పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. మరమరాల్లోని పోషకాలు.. పిల్లల మెదడును యాక్టీవ్ చేస్తాయి. అంతే కాకుండా రక్త హీనత సమస్యను కూడా తగ్గి్తుంది.

బీపీని తగ్గిస్తుంది:

మరమరాలు తినడం వల్ల బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో సోడియం అనేది తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెజర్‌ను స్థిరంగా ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. కాబట్టి గుండె పని తీరు మెరుగు పడుతుంది.

ఎముకలు దృఢంగా ఉంటాయి:

మరమరాల్లో క్యాల్షియం, విటమిన్ డి కూడా సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఎముకలు, దంతాలు కూడా బలంగా, దృఢంగా ఉంటాయి. భవిష్యత్తులో వచ్చే ఎముకల సమస్యలు రాకుండా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీకు శాలరీ అకౌంట్ ఉందా? దానితో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే..
మీకు శాలరీ అకౌంట్ ఉందా? దానితో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే..
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
దిన ఫలాలు (ఏప్రిల్ 13, 2024): 12 రాశుల వారికి శనివారం రాశిఫలాలు
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
లక్నోను చిత్తు చేసిన ఢిల్లీ.. రెండో విజయంతో ఆర్సీబీకి చెక్..
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
టీ20 క్రికెట్‌లో కొత్త మైలురాయి తాకిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. వీడియో.
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
స్టార్ నటుడు సాయాజీ షిండే కి ఛాతి నొప్పి.!
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
శ్రీనువైట్ల - గోపీచంద్ బౌన్స్ బ్యాక్.! దిమ్మతిరిగేలా ఉన్న విశ్వం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
HDFC బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్..ఆన్‌లైన్ సేవలకు అంతరాయం
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
ప్రభాస్‌ టార్గెట్ రూ.1000 కోట్లు.| దిమ్మతిరిగే రేంజ్‌లో డ్యాన్స్‌
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...
లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీలకు కొత్త కష్టాలు...