AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gond Katira : గోండ్‌ కటిరాతో వృద్ధాప్య ఛాయలకు చెక్.. నిత్యం యవ్వనంగా ఉండొచ్చు..!

గోండ్ కటిరా.. దీనిని బాదం గమ్ అని కూడా అంటారు. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం, మూల వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడం, శరీర శక్తిని పెంచడం, ఎముకలను బలోపేతం చేయడం మొదలైన అనేక ప్రయోజనాలను అందిస్తుంది.

Gond Katira : గోండ్‌ కటిరాతో వృద్ధాప్య ఛాయలకు చెక్.. నిత్యం యవ్వనంగా ఉండొచ్చు..!
Gond Katira
Jyothi Gadda
|

Updated on: Oct 14, 2025 | 2:39 PM

Share

గోండ్ కటిర ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా జీర్ణక్రియ, బరువు నియంత్రణ, చర్మ సంరక్షణ, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ గోండ్‌ కటిరా తినటం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి.. వేసవిలో శరీరం వేడితో ఇబ్బంది పడకుండా చేస్తుంది. వేసవిలో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్ధకాన్ని, డయోరియాను తగ్గిస్తుంది. శరీరం నీటిని కోల్పోకుండా హైడ్రేటెడ్​గా ఉంచడంలో మేలు చేస్తుంది. డీహైడ్రేషన్​ను దూరం చేస్తుంది.

వేడి వల్ల జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ఇరిటేషన్​, మొటిమలు, మచ్చలను నివారిస్తుంది. సమ్మర్​ ర్యాషెష్​లను తగ్గించి మెరిసే చర్మాన్ని అందిస్తుంది. ఎండవల్ల శరీరంలోని శక్తి అంతా పూర్తిగా డ్రైన్ అయిపోతుంది. గోంఢ్ కటిరా తాగితే శక్తిని అందిస్తుంది. దానిలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్​నుంచి కాపాడి, కణాల క్షీణత లేకుండా శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి సమ్మర్​లో దీనిని నానబెట్టుకుని నీటిలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే, మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూస్​లలో లేదా బాదం పాలలో కలిపి తీసుకుంటే మంచిది.

గోండ్ కటిరాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది మరియు ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
మీరు ఒక గంట పాటు మీ మొబైల్ లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
కళ్లు లేకుండా పుట్టిన శిశువు.. ఆస్పత్రికి రూ. 1 కోటి ఫైన్!
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
సీటెట్‌ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌..
సీటెట్‌ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌..