AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండుగైనా చుట్టాలొచ్చినా బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి

పండుగైనా చుట్టాలొచ్చినా బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి. మీరు ఇలా మీ ఇంట్లో చేసి తింటే టేస్ట్ కు ఫిదా అవుతారు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 11, 2026 | 7:26 PM

Share
కొబ్బరన్నం కోసం కావాల్సిన పదార్థాలు:  రెండు కప్పులు బియ్యం, ఒక కప్పు  కొబ్బరి తురుము, రెండు టేబుల్ సూన్స్ నెయ్యి, 
రెండు టేబుల్ స్పూన్స్ నూనె , నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 
జీడిపప్పు , ఎండుమిర్చి , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

కొబ్బరన్నం కోసం కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు బియ్యం, ఒక కప్పు కొబ్బరి తురుము, రెండు టేబుల్ సూన్స్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , నాలుగు పచ్చిమిర్చి, కరివేపాకు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, జీడిపప్పు , ఎండుమిర్చి , రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి.

1 / 5
కొబ్బరన్నం తయారీ విధానం:  ముందుగా అన్నం వండుకోవాలి. పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఆయిల్  వేసి బాగా వేడి చేయాలి.
ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, 10 జీడిపప్పు వేసి వేయించాలి. ఆ తరువాత నాలుగు ఎండుమిర్చి, మూడు  పచ్చిమిర్చి, నాలుగు  కరివేపాకులు కూడా దీనిలో  వేయాలి.

కొబ్బరన్నం తయారీ విధానం: ముందుగా అన్నం వండుకోవాలి. పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఆయిల్ వేసి బాగా వేడి చేయాలి. ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, అర టేబుల్ స్పూన్ మినపప్పు, 10 జీడిపప్పు వేసి వేయించాలి. ఆ తరువాత నాలుగు ఎండుమిర్చి, మూడు పచ్చిమిర్చి, నాలుగు కరివేపాకులు కూడా దీనిలో వేయాలి.

2 / 5
ఇక చివర్లో తురిమిన కొబ్బరి వేసి 10 నిమిషాల పాటు ఉంచి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో ఉప్పు  కూడా వేసి చివర్లో  అన్నం కూడా  కలిపి బాగా మిక్స్ చేయాలి. అంతే వేడి వేడి  కొబ్బరన్నం రెడీ. అయితే,  దీనిలోకి  కోడికూర అదిరిపోతోంది. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5
కోడికూర కోసం కావాల్సిన పదార్థాలు: అర కిలో చికెన్, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు టేబుల్ స్పూన్స్ కారం , ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , అర టేబుల్ స్పూన్ పసుపు , కొబ్బరి పాలు 
అర కప్పు నూనె, రుచికి తగినంత ఉప్పు , కొత్తిమీరను కూడా దీనిలో వేసుకోవాలి.

కోడికూర కోసం కావాల్సిన పదార్థాలు: అర కిలో చికెన్, రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు , రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , రెండు టేబుల్ స్పూన్స్ కారం , ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా , అర టేబుల్ స్పూన్ పసుపు , కొబ్బరి పాలు అర కప్పు నూనె, రుచికి తగినంత ఉప్పు , కొత్తిమీరను కూడా దీనిలో వేసుకోవాలి.

4 / 5
కుక్కర్లో  ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ , టమాటాలు వేసి  ఒక టేబుల్ స్పూన్ కారం, పసుపు, అర టేబుల్ స్పూన్  ధనియాల పొడి, ఉప్పు కూడా దీనిలో బాగా కలుపుకోవాలి. ఇంకా చికెన్ కూడా దీనిలో వేసి మసాలాలు పట్టేలా యించాలి. ఇంకా నీరు పోసి చికెన్ ఉడికే వరకు ఉడికించాలి. చివర్లో కొత్తిమీర వేసి దించుకోవాలి. కొబ్బరన్నం‌తో కమ్మని కోడికూర తింటే ఆ రుచే వేరు.

5 / 5
Follow Us
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
ముంబై, లక్నో దారిలోనే మరో 4 జట్లు.. లిస్ట్‌లో ఆ టీంపేరు?
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
OTTని షేక్ చేస్తోన్న క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ 2026 విడుదల.. రేపట్నుంచే దరఖాస్తులు
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బావులన్నీ గుండ్రంగానే ఎందుకు.. తాతల కాలం నాటి అసలైన ప్లాన్ ఇది!
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బైక్‌లలో డీజిల్‌ ఎందుకు ఉపయోగించరు.. ఎవ్వరికి తెలియని రహస్యం ఇదే
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
బడ్జెట్ లో అదిరిపోయే రుచితో కొబ్బరన్నం కోడికూర చేసేయండి
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
ఈ రాశులకు విపరీత రాజయోగం..ఉద్యోగ పదోన్నతులు పక్కా..!
సీటెట్‌ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌..
సీటెట్‌ సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌..
అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
అమావాస్య తర్వాత వారికి అదృష్ట యోగం.. ఇందులో మీ రాశి ఉందా..?
ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా? అసలు సీక్రెట్ ఇదే
ఆ టైమ్‌లో పెట్రోల్‌ కొట్టిస్తే ఎక్కువ వస్తుందా? అసలు సీక్రెట్ ఇదే