దీని ముందు ఎంతటి ఖరీదైన ఎనర్జీ డ్రింక్ కూడా పనికిరాదు

Prasanna Yadla

 21 July  2026

Pic credit - Pinterest

నేచురల్ డ్రింక్ ముందు ఎంతటి ఖరీదైన ఎనర్జీ డ్రింక్ కూడా పనికిరాదు ఇది అంత పవర్ఫుల్ మరి

నేచురల్ డ్రింక్

అది మరేదో కాదు నిమ్మరసం ఎంత నీరసం ఉన్న మనిషినైన ఇది నిలబెడుతుంది 

నిమ్మరసం 

ఇంకా ఈ నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది

విటమిన్ సి 

ఇంకా ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఈ నిమ్మ పానీయం హెల్ప్ చేస్తుంది

నిమ్మ పానీయం

ఇంకా దీనిని భోజనం తర్వాత తీసుకుంటే జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరుస్తుంది

జీర్ణక్రియ పనితీరు

ఈ నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు కణాలను కాపాడటంలో ఇవి ఎంతో హెల్ప్ అవుతాయి 

యాంటీఆక్సిడెంట్లు 

ఈ నిమ్మ రసంలో ఉప్పు కలిపి తాగితే  ఎలక్ట్రోలైట్లను తిరిగి తెస్తాయి ఇవి అలా హెల్ప్ అవుతాయి

నిమ్మ రసంలో ఉప్పు 

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్