నేరేడు పండ్లు తిన్న తరవాత ఇవి తింటే యమా డేంజర్.. విషమయ్యే ప్రమాదం 

Prasanna Yadla

 21 July  2026

Pic credit - Pinterest

ఈ మధ్య కాలంలో నేరేడు పండ్లు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి. వీటి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి

నేరేడు పండ్లు 

అయితే, వీటిని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే  విషమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు  

విషమయ్యే ప్రమాదం

నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగితే కడుపు ఉబ్బరం,  కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి

పాలు

నేరేడు పండ్లు తిన్న తరవాత పసుపు వంటకాలు అస్సలు తినకూడదు గుండెల్లో మంట, వికారం సమస్యలు వస్తాయి . 

పసుపు 

ఇది తినే ముందు ఆ తర్వాత ఊరగాయ అసలు తినకండి ఇవి కలిపి తినడం వల్ల గుండెల్లో మంట వస్తుంది

ఊరగాయ

ఇది తిన్న తరవాత ముందు సమోసాలు, బజ్జీ వంటి  ఆహారాలను తీసుకోకూడదు ఎందుకంటే ఇవి జీర్ణం కావడానికి సమయం పడుతుంది.

మోసాలు, బజ్జీ 

ఇది తిన్న తర్వాత తీపి పదార్థాలు తింటే  కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి

కడుపు సంబంధిత సమస్యలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్