మలబద్ధకాన్ని నివారించే నేచురల్ రెమెడీ ఇదే 

Prasanna Yadla

 21 July  2026

Pic credit - Pinterest

మనం వండుకునే సగం కూరల్లో చింత పండును తింటాము ఎందుకంటే, ఇది రుచిని పెంచుతుంది

 చింత పండు

ఇంకా ఈ చింతపండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది 

ఫైబర్ 

ఇంకా దీనిని మీ ఆహారంలో  చేర్చుకుంటే మలబద్ధకం కూడా తగ్గుతుంది మీరు కూడా ట్రై చేయండి

మలబద్ధకం

 ఇంకా ఈ చింతపండు జ్యూస్ శరీరానికి శక్తిని అందించే మంచి పానీయంగా హెల్ప్ చేస్తుంది 

మంచి పానీయంగా

ఇంకా దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను కాపాడటంలో ఇవి సహాయపడతాయి 

యాంటీఆక్సిడెంట్లు

ఇంకా ఈ చింతపండులో ఉండే పొటాషియం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది ఇప్పటి నుంచైనా తాగండి

పొటాషియం

ఇంకా మీరు దీనిని  మీరు చల్లగా చింతపండు జ్యూస్ చేసుకుని తాగొచ్చు మీ దాహాన్ని కూడా తీరుస్తుంది

చింతపండు జ్యూస్

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్