ఇవి వజ్రాలతో సమానం.. 10 తింటే రోగాలన్నీ పిప్పి పిప్పి అవుతాయ్

Prasanna Yadla

 21 July  2026

Pic credit - Pinterest

డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు

డ్రై ఫ్రూట్స్

ఇక వాటిలో ముఖ్యమైనవి పిస్తా పప్పులు కూడా ఒకటి. వీటిని ఎలా తీసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం

 పిస్తా పప్పులు

ఈ పిస్తా పప్పులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఇంకా వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి.

ప్రోటీన్

ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు, పేగుల ఆరోగ్యానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది

పేగుల ఆరోగ్యానికి

ఇంకా ఈ పిస్తా పప్పులో  యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను కాపాడటంలో ఇవి హెల్ప్ చేస్తాయి 

 యాంటీఆక్సిడెంట్లు

ఇంకా మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే మీ గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది

గుండె ఆరోగ్యానికి హెల్ప్ 

ఇంకా ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ను ఇస్తుంది ఇంకా ఇది  ఆరోగ్యకరమైన స్నాక్‌గా చెబుతారు 

ఆరోగ్యకరమైన స్నాక్‌

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్