చికెన్, మటన్ కూడా పనికిరాదు.. పీతల పులుసు ఇలా పెడితే అదిరిపోద్దీ
కొంత మంది చికెన్ మటన్‌ను ఎక్కువగా ఇష్టపడితే మరికొంత మంది చేపలను ఇష్టపడతారు. ఇంకొందరు అయితే పీతల కర్రీని అమితంగా ఇష్టపడతారు. ముఖ్యంగా తీర ప్రాంతంలో ఉండే ప్రజలు వీటితో అనేక రకాల వంటలు చేసుకొని ఇష్టంగా తింటారు. అయితే పీతలతో ఫ్రై చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, వీటితో పులుసు పెట్టినా అంతకు రెట్టింపు అద్భుతంగా ఉంటుందంట. కాగా, అసలు ఇప్పుడు మనం రుచికరమైన పీతల పులుసు ఎలా పెట్టాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
