వర్షాకాలంలో గోరు వెచ్చటి నీరు.. ఒక్క గ్లాస్ తాగితే ఎంత మంచిదో..

Samatha

20 July 2026

వేడి నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వర్షాకాలంలో వేడి నీరు తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

వేడి నీరు

అందుకే వైద్య నిపుణులు కూడా వర్షాకాలంలో తప్పకుండా రోజూ ఉదయం గ్లాస్ వేడి నీరు తాగాలి అని చెబుతుంటారు.

వైద్య నిపుణులు

దీని వలన అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గడమే కాకుండా, శరీరానికి ఈ వేడి నీరు చాలా మేలు చేస్తుంది.

శరీరానికి మేలు

కాగా, ఇప్పుడు మనం వర్షాకాలంలో వేడి నీరు తాగడం వలన శరీరానికి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

ఆరోగ్య ప్రయోజనాలు

వర్షాకాలంలో చాలా మంచిది దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ఇది చాలా బెస్ట్.

జలుబు, గొంతు నొప్పి 

జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి. వర్షాకాలంలో వేడి నీరు తాగడం వలన ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది.

జీర్ణక్రియ

వేడి నీరు తాగడం వలన ఇది శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచి, విషపదార్థాలను మూత్రం, చెమట ద్వారా బయటకు వెళ్లేలా చేస్తుంది.

విషపదార్థాలు

అంతే కాకుండా వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ ఎక్కవగా వస్తుంటాయి. అందువలన వేడి నీరు తాగడం వలన ఇది  ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది.

ఇన్ఫెక్షన్స్