AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అల్లనేరేడు పండ్లను వీటితో కలిపి తింటే మీ పని అయిపోయినట్లే.. మీకు తెలియని నిజాలు..

మార్కెట్లో నేరేడు పండ్లు సందడి చేస్తున్నాయి. నోటికి వగరు, తీపి రుచిని అందించే ఈ నల్లటి పండ్లను ప్రతి ఇంట్లోనూ చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఇష్టంగా తింటారు. నేరేడు పండ్లలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మాట నిజమే అయినప్పటికీ.. వీటిని కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అమృతం కాస్తా విషంగా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Jul 20, 2026 | 7:55 PM

Share
పాలు - పాల ఉత్పత్తులు: నేరేడు పండ్లు తిన్న వెంటనే లేదా వాటితో కలిపి పాలు తాగడం అస్సలు మంచిది కాదు. జామూన్‌లోని ఆమ్ల గుణాలు పాలతో కలిసినప్పుడు కడుపులో గ్యాస్, తీవ్రమైన ఉబ్బరం లేదా కడుపు నొప్పి వంటి అసౌకర్యాలకు కారణమవుతుంది. కాబట్టి ఈ రెండింటి కాంబినేషన్‌కు దూరంగా ఉండటమే మంచిది.

1 / 5

పసుపుతో చేసిన వస్తువులు: పసుపులో ఎన్నో యాంటీబయాటిక్ గుణాలు ఉన్నప్పటికీ, నేరేడు పండ్లు తిన్న వెంటనే పసుపు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఈ రెండింటి మిశ్రమం కడుపులో రసాయన చర్యకు దారితీసి, కడుపులో తీవ్రమైన మంట, వికారం, లేదా ఇతర జీర్ణక్రియ లోపాలకు దారితీస్తుంది.

2 / 5
ఘాటైన ఊరగాయలు: జామూన్ తినడానికి వెంటనే ముందు కానీ, తిన్న తర్వాత కానీ ఊరగాయలు తినడం మంచి పద్ధతి కాదు. ఊరగాయల్లో ఉండే పులుపు, కారం.. నేరేడు పండ్లలోని ఆమ్లత్వంతో తోడై కడుపులో యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట వంటి సమస్యలను తెచ్చిపెడుతుంది.

3 / 5
నూనెలో వేయించిన ఆహార పదార్థాలు: సమోసాలు, కచోరీలు, పకోడీలు వంటి నూనెలో బాగా వేయించిన పదార్థాలు జీర్ణం కావడానికి సాధారణంగానే ఎక్కువ సమయం పడుతుంది. జామూన్ తిన్న వెంటనే ఇలాంటి హెవీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మందగించి.. గ్యాస్, కడుపు ఉబ్బరం, పొట్ట అంతా బరువుగా అనిపించడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.

4 / 5
అధిక చక్కెర ఉండే స్వీట్లు, డెజర్ట్‌లు: న్యాచురల్ షుగర్స్ ఉండే నేరేడు పండ్లను తిన్న వెంటనే అధికంగా చక్కెర ఉండే స్వీట్లు లేదా ఐస్‌క్రీమ్‌లు, డెజర్ట్‌లు వంటివి తినకూడదు. ఇది శరీరంలో ఒక్కసారిగా బ్లడ్ షుగర్ లెవెల్స్, జీర్ణ ప్రక్రియపై ప్రభావం చూపి కడుపు నెప్పి, అజీర్తి వంటి సమస్యలకు కారణమవుతుంది.

5 / 5
Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!

జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి

సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..

భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం

మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..

రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..

కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి

అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!

IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!

సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు