AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే

పెళ్లి అనేది రెండు అక్షరాలే అయినా ఇది రెండు వ్యక్తుల జీవితం. ఎవరికి అయినా సరే జీవితంలో ఒక్కసారి వివాహం జరుగుతుంది. కానీ కొంత మందికి మాత్రం రెండు లేదా మూడు సార్లు కూడా వివాహం జరుగుతుంది. ఇది వారి జాతక ప్రభావం లేదా రాశి ప్రకారం కూడా కావచ్చు అంటున్నారు పండితులు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు రాశుల వారు రెండు సార్లు వివాహం చేసుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Jul 20, 2026 | 9:27 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా జాతకంలో ఏడవ ఇల్లు, దాని అధిపతి అయిన శుక్రుడు రాహువు,గురుడు, శని, కేతువు గ్రహాలు వైవాహిక జీవితం పై ప్రభావం చూపుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మిథునం, తుల , ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరుగుతుంది అని చెబుతున్నారు పండితురు.

1 / 5
తుల రాశి : తుల రాశి వారికి శుక్రగ్రహం అధిపతి. ఈ రాశి వారికి ప్రేమ చాలా ఎక్కువ, అలాగే, వీరు అందానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా తన భాగస్వామి నుంచి ప్రేమను, అందాన్ని కూడా ఎక్కువగా ఆశిస్తారు. అయితే వారి అంచనాలు నెరవేరనప్పుడు వీరు మానసిక ఒత్తిడికి లోనై, మొదటి వివాహం తర్వాత మీ అంచనాలకు తగ్గట్టు రెండో వివాహం చేసుకుంటారు.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి రెండు సార్లు వివాహం జరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారు వివాహం తర్వాత మానసిక ఒత్తిడికి గురి అవ్వడం, అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉంటుందంట. అలాగే  వీరు చాలా సవాళ్లను ఎదుర్కుంటారు. దీని కారణంగా ఈ రాశి వారు రెండు సార్లు వివాహం చేసుకునే ఛాన్స్ ఉంటుందంట.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. అంతే కాకుండా సంబంధాలపై కూడా ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు కొన్ని సార్లు వీరి అంచనాలు నిజంకాకపోవడం,భాగస్వామి వారి అంచనాలకు సరితూగక పోవోడంతో వీరు మరో వివాహం చేసుకుంటారంట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే

తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!

నేల కింద చూడకుండా డ్యాన్స్ చేయగలిగేది ఆ తెలుగు హీరో ఒక్కడే

ఆక్వా, పొగాకు రైతుల కష్టాలు తీరేనా.. కేంద్రమంత్రులతో ఏపీ మంత్రుల

వాణిజ్య నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

వారంలో ఏ రోజు ఏ రంగు దుస్తులు వేసుకోవాలి..? మీ అదృష్టాన్ని మార్చే

రోడ్డుపై ఈ లైన్స్‌కు అర్థమేంటో తెలుసా..? ఇవి తెలుసుకోకపోతే..

వణికిస్తున్న బుండిబుగ్యో.. 2,344 కేసులు, 930 మరణాలు!

టీమిండియా హిస్టరీలో చెత్త కెప్టెన్లు.. గిల్ ప్లేస్ ఎక్కడంటే?

బొప్పాయి ఆకులతో క్యాన్సర్‌కు చికిత్స చేయడం సాధ్యమేనా?