ఆంధ్రప్రదేశ్‌లో 16 కరోనా కేసులకు గాను, కడప శాంపిల్స్‌లో ఒమిక్రాన్ RF 5 వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్య శాఖ ప్రకటించింది. దీనిపై ఆందోళన అవసరం లేదని, ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయని ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తెలిపారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అలసట దీని లక్షణాలుగా డీఎంఈ విష్ణువర్ధన్ వివరించారు.