అక్టోబర్ 6 నుంచి నెహ్రూ జూ పార్కులోకి సందర్శకుల అనుమతి..
అక్టోబర్ 6వ తేదీ నుంచి నెహ్రూ జూ పార్కులోకి సందర్శకులను అనుమతించనున్నట్లు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రేపటి నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సందర్శకులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచడం, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. (Zoo Park To Be Opened Soon) […]

అక్టోబర్ 6వ తేదీ నుంచి నెహ్రూ జూ పార్కులోకి సందర్శకులను అనుమతించనున్నట్లు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రేపటి నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. సందర్శకులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచడం, మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. (Zoo Park To Be Opened Soon)
Also Read:
రియాతో చాట్ చేశా.. కానీ డ్రగ్స్ తీసుకోలేదుః రకుల్
విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?
ఏపీ ప్రజలకు ఆర్టీసీ అలెర్ట్.. నిలబడి ప్రయాణించడానికి నో ఎంట్రీ..
