AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు ప్రజలకు జగన్‌ శ్రీరామనవమి శుభాకాంక్షలు

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైసీపీ అధినేత జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.  అందరికి మంచి జరిగేలా శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు.  అటు భద్రాద్రిలోనూ, ఇటు ఒంటిమిట్టలోనూ,  రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు.. పట్టణాల్లోనూ ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆక్షాంక్షించారు. రైతుల జీవితాలు ఈ పండుగ నుంచి మరింత కాంతివంతంగా వెలుగొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Ram Naramaneni
|

Updated on: Apr 13, 2019 | 8:35 PM

Share

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ వైసీపీ అధినేత జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.  అందరికి మంచి జరిగేలా శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు ప్రకటన విడుదల చేశారు.  అటు భద్రాద్రిలోనూ, ఇటు ఒంటిమిట్టలోనూ,  రెండు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలు.. పట్టణాల్లోనూ ప్రజలు ఈ పర్వదినాన్ని వైభవంగా జరుపుకోవాలని ఆక్షాంక్షించారు. రైతుల జీవితాలు ఈ పండుగ నుంచి మరింత కాంతివంతంగా వెలుగొందాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Follow Us
వెండితెరను ఏలిన స్టార్ హీరోయిన్.. పాలరాతి సమాధి మాయం..

సైక్లోన్ మురసు ఎఫెక్ట్.. తుఫాను సాయంపై కేంద్రానికి సీఎం లేఖ

ఎండకు ఎండని కోనేరు.. దేవరకొండ ఖిల్లా జల రహస్యం తెలుసా..?

గాల్లోకి ఎగిరి మరీ రనౌట్ చేసిన రోహిత్.. వీడియో వైరల్..!

ఆ హీరోయిన్ మూడు సార్లు నా సినిమా ఆఫర్‌ను రిజెక్ట్ చేసింది: సూర్య

రోడ్డు పక్కన మ్యాగీ అమ్ముతూ రోజుకు రూ.15 వేల టర్నోవర్!

తుఫాన్ మురసు ఎఫెక్ట్.. 30,661 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు!

Video: కోహ్లీ కళ్లు చెదిరే ఫీల్డింగ్ చూశారా..?

ఇది సినిమా అంటే.. రుపాయి లాభం లేకపోయినా ప్రపంచాన్ని మెప్పించింది.

సీసీ కెమెరాలను చూస్తూ దర్జాగా వెంటిలేటర్ల చోరీ.. ఆ హాస్పిటల్‌లో