అవ్వా తాతలపై ప్రేమతో.. పెన్షన్‌ రూ.3వేలకు పెంపు

ఇవాళ తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి అందరి ఆశీస్సులు లభించాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటకు కట్టుబడి వృద్ధాప్య పింఛన్‌ను రూ.3వేలకు పెంచుతున్నానని.. దాని మీదే మొదటి సంతకం పెడుతున్నానని జగన్ పేర్కొన్నారు. మొదటిగా రూ.2,250తో ప్రారంభించి.. ప్రతి ఏడాది రూ.250పెంచుతూ.. మూడేళ్లకు 3,000 చేస్తానని వెల్లడించారు. దీనికి వైఎస్సార్ వృద్ధాప్య పింఛన్‌ను పేరు పెడుతున్నానని జగన్ చెప్పుకొచ్చారు. 

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 30, 2019 | 5:44 PM