AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను విన్నాను.. నేను ఉన్నాను

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 3,648కి.మీ ఈ నేల మీద నడిచినందుకు.. గత 9 సంవత్సరాలుగా ఒకడిగా మీలో నిలిచినందుకు.. ఆకాశమంతటి విజయం అందించిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన చెప్పారు. పాదయాత్రలో మీ అందరి బాధలు […]

నేను విన్నాను.. నేను ఉన్నాను
TV9 Telugu Digital Desk
|

Updated on: May 30, 2019 | 3:56 PM

Share

ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ, ముఖ్యమంత్రి పదవిని స్వీకరిస్తున్నానని ఏపీ కొత్త సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 3,648కి.మీ ఈ నేల మీద నడిచినందుకు.. గత 9 సంవత్సరాలుగా ఒకడిగా మీలో నిలిచినందుకు.. ఆకాశమంతటి విజయం అందించిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ ప్రతి అవ్వకు, ప్రతి తాతకు ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి రెండు చేతులూ జోడించి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ఆయన చెప్పారు. పాదయాత్రలో మీ అందరి బాధలు విన్నాను.. మీకు నేను ఉన్నాను అంటూ యాత్ర సినిమాలోని డైలాగ్‌ను చెప్పి ఉత్సాహపరిచారు వైఎస్ జగన్.

Follow Us
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో సూపర్ చాన్స్..
SBIలో 1,538 క్లర్క్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో సూపర్ చాన్స్..
ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం.. ఉదయాన్నే ఇలా చేస్తే
ఇమ్యూనిటీని 10 రెట్లు పెంచే అద్భుత కషాయం.. ఉదయాన్నే ఇలా చేస్తే
డాక్టర్స్ 6 నెలలు మాత్రమే బతుకుతావ్ అన్నార్.. కట్ చేస్తే..
డాక్టర్స్ 6 నెలలు మాత్రమే బతుకుతావ్ అన్నార్.. కట్ చేస్తే..
ఈ 5 ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి!
ఈ 5 ఉదయపు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి!
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?
చాణక్య నీతి: భార్య అందంగా ఉంటే భర్తకు ఎందుకు సమస్యలు వస్తాయి?
ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను.. టాలీవుడ్ నటుడు..
ఆయనతో నా బాండింగ్ ఎవరికీ చెప్పలేను.. టాలీవుడ్ నటుడు..
డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ అందమైన ప్రేమకథ గురించి తెలుసా..
డైరెక్టర్ కృష్ణ వంశీ, రమ్యకృష్ణ అందమైన ప్రేమకథ గురించి తెలుసా..
ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..
ఆ హీరోతో నటించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను..
వెనకటి పద్ధతిలో గుమగుమలాడే కోడికూర.. ఇలాచేస్తే గిన్నె లేపాల్సిందే
వెనకటి పద్ధతిలో గుమగుమలాడే కోడికూర.. ఇలాచేస్తే గిన్నె లేపాల్సిందే
స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి బస్సు..
స్వాతంత్య్రం వచ్చిన 79 ఏళ్ల తర్వాత ఆ గ్రామానికి బస్సు..